బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహిర్ అరుదైన ఘనత సాధించాడు. ప్రొటీస్ జట్టు తరఫున 100వ మ్యాచ్ ఆడుతున్న రెండో స్పిన్నర్‌గా రికార్డుల కెక్కాడు. ఇంతకుముందు నిక్కీ బోజే వంద వన్డేలాడాడు.
"ఎంతో ఆనందంగా ఉంది. 2011లో తొలి మ్యాచ్ ఆడాను. వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంది. దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా". -ఇమ్రాన్ తాహిర్, దక్షిణాఫ్రికా బౌలర్
2011 ప్రపంచకప్‌లో సఫారీ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు తాహిర్. ఇప్పటివరకు 4.66 ఎకానమీ రేట్‌తో 164 వికెట్లు తీశాడు. అంతేకాకుండా వేగంగా 100 వికెట్లు తీసిన ప్రొటీస్ బౌలర్‌గా రికార్డుల కెక్కాడు.
-
Imran Tahir’s message on his 100th ODI:
— Cricket South Africa (@OfficialCSA) June 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A MESSAGE FROM IMMY ON HIS 1⃣0⃣0⃣th
🗣”It just feels right each time I put on the green jersey” - @ImranTahirSA
Can he find the much-needed breakthrough ?
BAN, 183/2 29.2 OVERS#ProteaFire 🔥#CWC19 #SAvBAN pic.twitter.com/2LEVMl8vbc
">Imran Tahir’s message on his 100th ODI:
— Cricket South Africa (@OfficialCSA) June 2, 2019
A MESSAGE FROM IMMY ON HIS 1⃣0⃣0⃣th
🗣”It just feels right each time I put on the green jersey” - @ImranTahirSA
Can he find the much-needed breakthrough ?
BAN, 183/2 29.2 OVERS#ProteaFire 🔥#CWC19 #SAvBAN pic.twitter.com/2LEVMl8vbcImran Tahir’s message on his 100th ODI:
— Cricket South Africa (@OfficialCSA) June 2, 2019
A MESSAGE FROM IMMY ON HIS 1⃣0⃣0⃣th
🗣”It just feels right each time I put on the green jersey” - @ImranTahirSA
Can he find the much-needed breakthrough ?
BAN, 183/2 29.2 OVERS#ProteaFire 🔥#CWC19 #SAvBAN pic.twitter.com/2LEVMl8vbc
ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండో బంతికే బెయిర్ స్టోను ఔట్ చేశాడు. పాకిస్థాన్ లాహోర్‌లో జన్మించిన తాహిర్ ఆ దేశం తరఫున దేశవాళీ మ్యాచ్‌లు ఆడాడు. అనంతరం దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఇవీ చూడండి.. WC19: కోహ్లీ ఫిట్.. అభిమానులు హ్యాపీ