ETV Bharat / sports

ఐపీఎల్​కు ఆర్సీబీ పేసర్ స్టెయిన్ దూరం

దక్షిణాఫ్రికా పేసర్​ డేల్​ స్టెయిన్​.. ఐపీఎల్​ 14వ సీజన్​కు దూరమయ్యాడు. కొద్ది కాలం క్రికెట్​కు దూరంగా ఉండాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.

steyn
స్టెయిన్​
author img

By

Published : Jan 2, 2021, 4:21 PM IST

ఈ ఏడాది ఐపీఎల్​కు తాను అందుబాటులో ఉండట్లేదని వెల్లడించాడు రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్​ డేల్​ స్టెయిన్​(దక్షిణాఫ్రికా). కొంతకాలం విశ్రాంతి తీసుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. ఈ మేరకు ఓ ట్వీట్​ చేశాడు.

  • Cricket tweet 🏏

    Just a short message to let everyone know that I’ve made myself unavailable for RCB at this years IPL, I’m also not planning on playing for another team, just taking some time off during that period.

    Thank you to RCB for understanding.

    No I’m not retired. 🤙

    — Dale Steyn (@DaleSteyn62) January 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • I will be playing in other leagues, nicely spaced out to give myself a opportunity to do something’s I’ve been excited about as well as continue to play the game I love so much.

    NO, I’m NOT retired. 😉

    Here’s to a great 2021 🤙

"ఈ ఏడాది ఐపీఎల్​లో ఆర్సీబీకి ఆడట్లేదు. అలా అని వేరే జట్టు తరఫున కూడా ఆడను. కేవలం విరామం తీసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నా. నన్ను అర్థం చేసుకున్నందుకు ఆర్సీబీ ఫ్రాంచైజీకి ధన్యవాదాలు. వేరే లీగుల్లో ఆడతా. ఇప్పుడే రిటైర్ అవ్వను"

-డేల్​ స్టెయిన్​, దక్షిణాఫ్రికా.

ఐపీఎల్​లో 95 మ్యాచులు ఆడిన స్టెయిన్​.. 6.91ఎకానమీతో 97 వికెట్లు పడగొట్టాడు. గతేడాది టెస్టు క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించిన ఇతడు.. టెస్టు కెరీర్​లో 439 వికెట్లు దక్కించుకున్నాడు.

ఇదీ చూడండి : 'సచిన్​ను ఔటిస్తే నేను హోటల్​కి వెళ్లే వాడ్ని కాదేమో!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.