ETV Bharat / sports

కివీస్​పై సఫారీలు ప్రతీకారం తీర్చుకుంటారా..! - ENGIDI

ప్రపంచకప్​లో భాగంగా బర్మింగ్​హామ్ వేదికగా నేడు న్యూజిలాండ్​తో తలపడనుంది దక్షిణాఫ్రికా. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

WC19: కివీస్​పై దక్షిణాఫ్రికా ప్రతీకారం తీర్చుకుంటుందా..!
author img

By

Published : Jun 19, 2019, 5:30 AM IST

ప్రపంచకప్​ వరుస విజయాలతో దూసుకుపోతోంది న్యూజిలాండ్​. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ఆడిన ఐదు మ్యాచ్​ల్లో ఒకటి మాత్రమే గెలిచి ఎనిమిదో స్థానంలో ఉంది దక్షిణాఫ్రికా. ఈ రెండు జట్లు బర్మింగ్​హమ్ వేదికగా నేడు తలపడనున్నాయి. 2015 వరల్డ్​ కప్​ సెమీస్​లో​ తమ ఓటమికి కారణమైన కివీస్​పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది సఫారీ జట్టు.

SOUTH AFARICA CRCIKET TEAM
దక్షిణాఫ్రికా జట్టు

ఆడిన ఐదు మ్యాచ్​ల్లో ఆఫ్గానిస్థాన్​​పై మాత్రమే గెలిచింది దక్షిణాఫ్రికా. సెమీస్​ ఆశల్ని సజీవం చేసుకోవాలంటే మిగతా వాటిలో తప్పక గెలవాల్సిన పరిస్థితి. పేసర్ ఎంగిడి గాయం నుంచి కోలుకోవడం కలిసొచ్చే అంశం.

LUNGI ENGIDI
పేసర్ లుంగి ఎంగిడి

ఆడిన నాలుగింటిలోనూ మూడు మ్యాచ్​ల్లో గెలిచింది కివీస్. ఈ పోరులో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లాలని భావిస్తోంది. కెప్టెన్ విలియమ్సన్, రాస్​ టేలర్ ఫామ్​లో ఉన్నారు. ఓపెనర్లు మన్రో, గప్తిల్​ మెరవాల్సిన అవసరముంది. మ్యాచ్​లో కీలక పాత్ర పోషించేందుకు ఆల్​రౌండర్స్ జిమ్మీ నీషమ్, గ్రాండ్​హామ్ ఉండనే ఉన్నారు.

NEW ZELAND CRCIKET TEAM
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు

జట్లు(అంచనా)

న్యూజిలాండ్: విలియమ్సన్(కెప్టెన్), గప్తిల్, మన్రో, రాస్ టేలర్, గ్రాండ్​హామ్, బౌల్ట్, టామ్ లేథమ్, జిమ్మీ నీషమ్, హెన్రీ, శాంట్నర్, ఫెర్గుసన్

దక్షిణాఫ్రికా: డుప్లెసిస్(కెప్టెన్), ఆమ్లా, మిల్లర్, ఇమ్రాన్ తాహిర్, క్రిస్ మోరిస్, క్వింటాన్ డికాక్, హెండ్రిక్స్, వాన్​డర్​సెన్, మార్క్రమ్, రబాడా, ఫెలుక్వాయో

ఇది చదవండి: అఫ్గాన్​పై 150 పరుగుల తేడాతో ఇంగ్లాండ్​ గెలుపు

AP Video Delivery Log - 1800 GMT Horizons
Tuesday, 18 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1720: HZ France Paris Air Show 2 AP Clients Only 4216462
Electric, hybrid and air taxis at Paris Air Show
AP-APTN-1615: HZ Italy Pre Raphaelites AP Clients Only 4216447
Pre-Raphaelite collection opens in Milan
AP-APTN-1448: HZ Lebanon Robotics AP Clients Only 4216427
Students battle in Lego-themed robotics competition
AP-APTN-1448: HZ UK Sustainable Fashion AP Clients Only / Part no access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4216392
UK government rejects fast fashion proposal
AP-APTN-1448: HZ Germany Greek Portraits AP Clients Only 4216405
Men with beards - The hipsters of Ancient Greece
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.