ETV Bharat / sports

సచిన్ ఫొటోకు గంగూలీ 'ఫన్నీ' కామెంట్ - సచిన్​ తెందుల్కర్​, గంగూలీ

భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో విహరిస్తున్నాడు. తాజాగా సచిన్​ తన ఇన్​స్టాలో ఓ ఫొటోను పంచుకున్నాడు. దీనికి సౌరభ్​ గంగూలీ పెట్టిన ఫన్నీ కామెంట్​ ప్రస్తుతం వైరల్​ అవుతోంది.

Sourav Ganguly's hilarious take on Sachin Tendulkar Instagram post left fans in fits of laughter.
సచిన్ తెందుల్కర్​ ఫొటోకు గంగూలీ కామెంట్​..!
author img

By

Published : Feb 14, 2020, 7:47 AM IST

Updated : Mar 1, 2020, 7:09 AM IST

ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న భారత క్రికెటర్​ సచిన్ తెందుల్కర్​. ఈ దిగ్గజ క్రికెటర్​ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో విహరిస్తున్నాడు. అయితే అక్కడ ఓ బల్లపై కూర్చొని సూర్యుడి వైపు చూస్తూ ఉన్న ఫొటోను మాస్టర్​ తన ఇన్​స్టాలో పంచుకున్నాడు. దానికి ఓ సందేశాన్ని జోడించాడు. అభిమానులు సచిన్​ ఫోజుకు ఆకర్షితులై కామెంట్ల వర్షం కురిపించారు.

Sourav Ganguly's hilarious take on Sachin Tendulkar Instagram post left fans in fits of laughter.
సచిన్ తెందుల్కర్​ ఫొటోకు గంగూలీ కామెంట్​..!

ఈ ఫొటోపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ కూడా స్పందించాడు. "కొందరు చాలా అదృష్టవంతులు. ఎప్పుడూ సెలవుల్లోనే ఉంటారు" అని కామెంట్​ పెట్టాడు.

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు బాధితులను ఆదుకొనేందుకు మాజీ క్రికెటర్లతో అక్కడ ఓ ఛారిటీ మ్యాచ్​ నిర్వహించారు. అందులో పాంటింగ్‌ జట్టుకు సచిన్‌ కోచ్‌గా వ్యవహరించారు. అక్కడ పర్యటనలో సచిన్​ ఆ ఫొటో దిగాడు.

ఇదీ చదవండి: బుమ్రా మరింత దూకుడుగా ఆడాలి: జహీర్

Last Updated : Mar 1, 2020, 7:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.