ETV Bharat / sports

గంగూలీకి మళ్లీ యాంజియోప్లాస్టీ- రెండు స్టెంట్లు - మరోసారి గంగూలీకి యాంజియోప్లాస్టీ

భారత క్రికెట్​ దిగ్గజం సౌరవ్​ గంగూలీకి మరోసారి శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. ఛాతి నొప్పితో బుధవారం ఆసుపత్రిలో చేరిన అతడికి యాంజియోప్లాస్టీ చేసి, రెండు స్టెంట్లు వేశారు.

Sourav Ganguly to undergo medical tests, decision on stent insertion after reports arrive: doctor
మరోసారి గంగూలీకి యాంజియోప్లాస్టీ
author img

By

Published : Jan 28, 2021, 6:46 PM IST

భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీకి గురువారం మరోసారి యాంజియోప్లాస్టీ చేశారు. ఛాతిలో నొప్పి కారణంగా బుధవారం కోల్​కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరిన దాదాకు మరో రెండు స్టెంట్లు కూడా వేశారు వైద్యులు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.

గుండె సమస్య కారణంగా దాదా ఆసుపత్రిలో చేరడం ఈ నెలలోనే ఇది రెండోసారి.

ఇదీ చూడండి: ఆస్పత్రి నుంచి గంగూలీ డిశ్చార్జ్.. ఆరోగ్యంపై స్పష్టత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.