వెస్టిండీస్-ఏతో జరిగిన అనధికారిక టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ శుభ్‌మన్ ప్రతిభను కొనియాడాడు. ఇంత ప్రతిభ గల ఆటగాడిని టీమిండియా మిడిలార్డర్లో ఆడించాలని అభిప్రాయపడ్డాడు.
"శుభ్‌మన్ ఖాతాలో మరో డబుల్ సెంచరీ. టీమిండియా వన్డే జట్టులో ఆలస్యమైనా ఇతడికి చోటు కల్పించాలి. ఫలితంగా భారత మిడిలార్డర్ బలంగా తయారవుతుంది." అంటూ ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు బ్రాడ్ హాగ్.
-
Shubman Gill, another double century to his name overnight. Has to be a late inclusion in the One Day squad with India looking to solidify their middle order. Get the junior in. #INDvWI #WIvIND
— Brad Hogg (@Brad_Hogg) August 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Shubman Gill, another double century to his name overnight. Has to be a late inclusion in the One Day squad with India looking to solidify their middle order. Get the junior in. #INDvWI #WIvIND
— Brad Hogg (@Brad_Hogg) August 9, 2019Shubman Gill, another double century to his name overnight. Has to be a late inclusion in the One Day squad with India looking to solidify their middle order. Get the junior in. #INDvWI #WIvIND
— Brad Hogg (@Brad_Hogg) August 9, 2019
వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన ఆటగాళ్లలో గిల్‌కు అవకాశం దక్కలేదు. ఈ విషయంపై ఆవేదనను వ్యక్తం చేశాడీ యువ క్రికెటర్. మరింత మెరుగ్గా రాణించి సెలక్టర్ల దృష్టిలో పడతానని అంటున్నాడు.
ఇవీ చూడండి.. సెలక్షన్ విషయంలో దాదా థియరీకి రహానే జై