ETV Bharat / sports

గంభీర్ రికార్డు తిరగరాసిన శుభ్​మన్ - shubhaman gill

వెస్టిండీస్-ఏతో జరుగుతున్న అనధికారిక మూడో టెస్టులో టీమిండియా యువ క్రికెటర్ శుభ్​మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

గిల్
author img

By

Published : Aug 9, 2019, 6:00 PM IST

వెస్టిండీస్ పర్యటనకు ఎంపికవ్వని టీమిండియా యువ క్రికెటర్ శుభ్​మన్ గిల్..​ ఫస్ట్​క్లాస్ క్రికెట్​​లో అరుదైన ఘనత సాధించాడు. వెస్టిండీస్-ఏ జట్టుతో జరుగుతున్న అనధికారిక మూడో టెస్టులో అత్యంత పిన్న వయసు(19 ఏళ్ల 334 రోజులు)లో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు గిల్. ఈ మ్యాచ్​లో 250 బంతుల్లో 204 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడీ యువ క్రికెటర్. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ క్రికెటర్ గంభీర్ (20 ఏళ్ల 124రోజులు) పేరిట ఉండేది.

ఈ మ్యాచ్​ రెండో ఇన్నింగ్స్​లో టాప్ ఆర్డర్ విఫలమైన వేళ కెప్టెన్ హనుమ విహారి(118 నాటౌట్)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు శుభ్​మన్. ఈ జోడి ఐదో వికెట్‌కు 315 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు మంచి స్కోరు అందించింది.

శుభ్​మన్ డబుల్ సెంచరీ సాధించిన అనంతరం భారత్​-ఏ... 365/4 వద్ద ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేసింది. అనంతరం 373 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్-ఏ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది.

  • The 19-year-old Shubman Gill notched up 204* – becoming the youngest to score a first-class double 💯 for an Indian representative side.https://t.co/Lft6AmvImX

    — ICC (@ICC) August 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి.. లద్దాఖ్​లో జెండా ఎగరవేయనున్న ధోనీ..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Newcastle United Training Centre, North Tyneside, England, UK - 9th August 2019.
1. 00:00 Steve Bruce arrives for news conference
2. 00:11 SOUNDBITE (English): Steve Bruce, Newcastle United head coach:
(on Andy Carroll returning to Newcastle United)
"It was just a conversation with Andy, he was desperate, like myself I suppose, to come back. The big question mark of everybody is can we get him back quickly, and can he stay fit. If he stays fit then a fit Andy Carroll is as good as you're going to get. We'll do our utmost. He is determined to come and be successful again here. It is his home town club, it was a no brainer really. One of them ones where you're delighted to do it."
3. 00:45 SOUNDBITE (English): Steve Bruce, Newcastle United head coach:
(on Andy Carroll's injury)
"He's in first this morning, of course we had a medical with him. He was back on the grass at West Ham in a running capacity. We're not going to put any real time scale on it, that would be unfair on Andy. But certainly he's not going to be seen in the next two or three weeks, that's for sure. We've bought him, he's here on a one-year contract for the rest of the season. Lets hope when the winter sets in we can get Andy up and running."
4. 01:13 SOUNDBITE (English): Steve Bruce, Newcastle United head coach:
(on Andy Carroll returning to Newcastle)
"Now, all of a sudden, he's not young Andy Carroll anymore. He is at that veteran stage. Make no mistake, when the club sold him for a record fee, he was the best pound-for-pound centre-forward there was in the country. He, unfortunately in the last couple of years, picked up a nasty ankle injury. He can do a lot off the pitch, just as much in the dressing room, that's why we've bought him as well, to give us that hand in that dressing room."
SOURCE: Premier League Productions
DURATION: 01:48
STORYLINE:
Newcastle United head coach Steve Bruce spoke on Friday about striker Andy Carroll returning to his home town club.
The 30-year-old joined Newcastle from Premier League rivals West Ham United on a free transfer on the final day of the summer transfer window.
Carroll started his senior footballing career with Newcastle in 2007 and after spells at Liverpool and West Ham, has returned to his boyhood club.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.