ETV Bharat / sports

రెట్రో జెర్సీతో ధావన్.. సూపర్​ అంటూ కామెంట్లు! - భారత్ ఆస్ట్రేలియా సిరీస్

ఆసీస్​ సిరీస్​ కోసం భారత ఆటగాళ్లు కొత్త జెర్సీ వేసుకోనున్నారు. అయితే తాను జెర్సీ వేసుకుని దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

shikhar dhawan in retro jersey for australia tour
రెట్రో జెర్సీతో ధావన్.. సూపర్​ అంటూ కామెంట్లు!
author img

By

Published : Nov 24, 2020, 3:45 PM IST

టీమ్​ఇండియా రెట్రో జెర్సీ అదిరిపోయింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీలో ఉన్న ధావన్​.. జెర్సీతో దిగిన ఫొటోను ఓపెనర్ శిఖర్ ధావన్ ఇన్​స్టాలో పోస్ట్ చేశాడు. లుక్​ సూపర్​ ఉందని అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు. 1992లో భారత ఆటగాళ్లు ఇలాంటి జెర్సీతోనే ప్రపంచకప్ బరిలో దిగారు.

భారత్-ఆసీస్ మధ్య నవంబరు 27న తొలి వన్డే జరగనుంది. మొత్తంగా తలో మూడు వన్డేలు, టీ20లు, నాలుగు టెస్టులు ఇరుజట్లు ఆడనున్నాయి.

రోహిత్, ఇషాంత్ టెస్టులకు దూరం!

స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, ఇషాంత్.. పూర్తి ఫిట్​నెస్ సాధించని నేపథ్యంలో వారు టెస్టు సిరీస్​ ఆడేది అనుమానంగానే కనిపిస్తోంది. ఈ విషయమై బీసీసీఐ ప్రకటన చేయాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.