ETV Bharat / sports

లంక ఆటగాళ్ల భయానికి కారణం ఐపీఎల్​: అఫ్రిదీ - Shahid Afridi blames IPL

పాకిస్థాన్​లో శ్రీలంక ఆటగాళ్లు పర్యటించకపోవడానికి కారణం ఐపీఎల్​ ఫ్రాంఛైజీలు అంటున్నాడు పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ. లంక ఆటగాళ్లపై ఫ్రాంఛైజీలు ఒత్తిడి తీసుకొస్తున్నాయని తెలిపాడు.

అఫ్రి దీ
author img

By

Published : Sep 20, 2019, 3:16 PM IST

Updated : Oct 1, 2019, 8:17 AM IST

శ్రీలంక ఆటగాళ్లు పాకిస్థాన్​ పర్యటనకు రావడానికి వెనుకడుగు వేస్తున్నాయి. అందుకు కారణం ఐపీఎల్​ అని అంటున్నాడు పాక్ మాజీ ఆటగాడు అఫ్రిదీ. ఐపీఎల్ ఫ్రాంఛైజీలు లంక ఆటగాళ్లపై ఒత్తిడి తీసుకొస్తున్నాయని అన్నాడు.

"శ్రీలంక ఆటగాళ్లపై ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. పాకిస్థాన్​ సూపర్​ లీగ్​ ఆడటానికి లంక ఆటగాళ్లతో మాట్లాడినపుడు వారు ఇదే విషయం చెప్పారు. పీఎస్​ఎల్​లో ఆడటానికి మీరు పాక్ వెళితే మీకు కాంట్రాక్ట్ దక్కదు అని ఫ్రాంఛైజీలు ఆటగాళ్లకు చెబుతున్నాయి.''

-షాహిద్ అఫ్రిదీ, పాక్ మాజీ ఆటగాడు

Shahid Afridi
అఫ్రిదీ ట్వీట్

పాక్​ పర్యటనకు దూరంగా ఉన్న క్రికెటర్లలో లంక జట్టు వన్డే, టీ20 కెప్టెన్ మలింగ, దిముత్ కరుణరత్నేతో పాటు తిసార పెరీరా, మాథ్యూస్, నీరోషాన్ డిక్​వెలా, కుషాల్ పెరీరా, ధనంజయ డిసిల్వా, అఖిల ధనంజయ, సురంగ లక్మల్, దినేశ్ చండీమల్ ఉన్నారు. కానీ ఇందులో ఐపీఎల్ కాంట్రాక్ట్ ఉంది కేవలం మలింగకు మాత్రమే. అఖిల ధనంజయను 2018లో ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసినా చివరి సీజన్​లో వదులుకుంది. ఈ కారణంగా అఫ్రిదీ చెప్పిన ఈ మాటలు నమ్మశక్యంగా లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు.

"పాకిస్థాన్ ఎల్లపుడూ శ్రీలంకకు మద్దతు తెలుపుతుంది. లంక పర్యటనకు మేము ఎప్పుడూ విశ్రాంతి తీసుకోలేదు. పాక్​లో పర్యటించేలా లంక క్రికెట్ బోర్డు కాంట్రాక్ట్ ఆటగాళ్లపై ఒత్తిడి తీసుకురావాలి. శ్రీలంక ఆటగాళ్లు ఎవరైతే పాక గడ్డపై మ్యాచ్​ ఆడతారో వారు పాకిస్థాన్ చరిత్రలో నిలిచిపోతారు."

-షాహిద్ అఫ్రిదీ, పాక్ మాజీ ఆటగాడు

Shahid Afridi
అఫ్రిదీ ట్వీట్

షెడ్యూల్ ప్రకారం శ్రీలంక జట్టు సెప్టెంబర్​ 27 నుంచి అక్టోబర్ 9 వరకు పాక్​తో మూడు వన్డే, మూడు టీ20ల సిరీస్​ ఆడాలి.

ఇవీ చూడండి.. హార్దిక్ పాండ్య.. లోకల్ టు నేషనల్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 20 September 2019
1. Various of participants of the climate change strike standing holding their banners
2. SOUNDBITE (English) Dhanada Mishra, organiser:
"The worst outcomes of the climate crisis will come in the next ten years and further. So it's the young children and the young people who are going to go into a very serious situation, because of the climate, you know, climate crisis. So therefore it is appropriate that they should be aware and they should you know speak out, and demand that the future is not jeopardised by the government's inaction."
3. Various of protesters making signs
4. SOUNDBITE (English) Nayla Ventura, participant:
"I think this is such a peaceful protest that it's only to fair to show them (her children) that we're all part of this and it's OK for them to fight for their future too."
5. Close of banner reading (English): "Climate and ecological emergency"
6. Close of banners reading (English): "extinction rebellion" and "Listen to the scientists"
7. Various of participants marching along central pier
STORYLINE:
Dozens gathered in Hong Kong to participate in a global climate strike as a day of worldwide demonstrations calling for action to guard against climate change began ahead of a United Nations summit in New York.
Similar rallies were planned Friday in cities around the globe. In the United States more than 800 events were planned Friday, while in Germany more than 400 rallies were expected.
A similar coordinated protest in March that drew crowds around the world.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 8:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.