ETV Bharat / sports

సిడ్నీ నగరంలో సచిన్​ను కదిలించిన ఆ జ్ఞాపకాలేంటి..? - sachin on Marnus Labuschagne

ప్రపంచ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్న భారత క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​. అలాంటి దిగ్గజ క్రికెటర్​కు ఆస్ట్రేలియాలోని సిడ్నీ మైదానంలో ఓ ఇష్టమైన ప్రదేశం ఉందట. ప్రస్తుతం కంగారూ దేశంలో ఉన్న ఈ స్టార్​ క్రికెటర్​... యువరాజ్​ తీసిన తన ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు.

Sachin Tendulkar Shared Photo of his Favourite place in Sydney Cricket Ground (SCG)
సిడ్నీ నగరంలో సచిన్​ను కదిలించిన ఆ జ్ఞాపకాలేంటి..?
author img

By

Published : Feb 7, 2020, 1:48 PM IST

Updated : Feb 29, 2020, 12:48 PM IST

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు బాధిత కుటుంబాల సహాయార్థం 'బుష్​ఫైర్​ క్రికెట్​ బాష్'​ పేరిట ఓ మ్యాచ్​ నిర్వహిస్తోంది ఆసీస్​ క్రికెట్ బోర్డు​. ఇందులో దిగ్గజ క్రికెటర్లు పాల్గొననున్నారు. భారత్​ నుంచి సచిన్​, యువరాజ్​ ఆ దేశానికి వెళ్లారు. మాస్టర్​.. రికీ పాంటింగ్​​ జట్టుకు కోచ్​గా వ్యవహరిస్తుండగా.. గిల్​క్రిస్ట్​ జట్టులో ఆడనున్నాడు యువీ. ఇప్పటికే కంగారూ దేశంలో అడుగుపెట్టిన వీళ్లిద్దరూ.. తాజాగా సిడ్నీ క్రికెట్​ గ్రౌండ్​ను సందర్శించారు. ఈ సందర్భంగా సచిన్​ అలనాటి తీపి స్మృతులను గుర్తుచేసుకున్నాడు.

Sachin Tendulkar Shared Photo of his Favourite place in Sydney Cricket Ground (SCG)
బుష్​ఫైర్​ క్రికెట్​ బాష్ జెర్సీలు

ఈ మైదానంలో తనకు ఇష్టమైన కార్నర్​లో కూర్చొని ఫొటోలు దిగాడు. మైదానం గ్యాలరీలోంచి కిందకు చూస్తూ పులకరించిపోయాడు. ఆ సమయంలో సచిన్​ చిత్రాల్ని యువీ తన కెమెరాలో బంధించగా.. వాటిని అభిమానులతో పంచుకున్నాడు లిటిల్​ మాస్టర్​. బుష్​ఫైర్​ ఛారిటీ మ్యాచ్​ మెల్​బోర్న్​ వేదికగా ఆదివారం జరగనుంది.

Sachin Tendulkar Shared Photo of his Favourite place in Sydney Cricket Ground (SCG)
సచిన్​ పోస్టు చేసిన చిత్రాలు

మార్కస్​ నన్ను మైమరిపించాడు..

ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సచిన్​.. ఆస్ట్రేలియా యువ క్రికెటర్​ మార్కస్​ లబుషేన్​పై ప్రశంసల వర్షం కురిపించాడు. అప్పట్లో తన బ్యాటింగ్​ను తనకు గుర్తుకుతెస్తున్నాడని చెప్పాడు. అంతేకాకుండా మార్కస్​.. మంచి ప్రతిభ ఉన్న ఆటగాడని, ఫుట్​వర్క్​ సూపర్​ అని కితాబిచ్చాడు మాస్టర్​.

Sachin Tendulkar Shared Photo of his Favourite place in Sydney Cricket Ground (SCG)
మార్కస్​ లబుషేన్​

"లబుషేన్​ ఫుట్​వర్క్​ అమోఘం. ప్రస్తుత ఆటగాళ్లతో నన్ను నాకే గుర్తుచేసిన క్రికెటర్​. యాషెస్​లో ఎదుర్కొన్న రెండో బంతికే జోఫ్రా ఆర్చర్​ బౌలింగ్​లో అతడికి దెబ్బతగిలింది. అయినా తట్టుకొని నిలబడి 15 నిమిషాలు బ్యాటింగ్​ చేశాడు. ఆ సంఘటన చూశాక ఇతడిలో మంచి టాలెంట్​ ఉందని అప్పుడే అనిపించింది. ఆలోచనల్లో స్థిరత్వం లేకపోతే అడుగు సరిగ్గా ముందుకు వేయలేం. కానీ ఫుట్​వర్క్​ విషయంలో పూర్తి పరిణతితో ఉన్నాడు ఈ క్రికెటర్​. ఇవన్నీ చూస్తుంటే ఈ ఆటగాడు మానసికంగా చాలా బలంగా ఉన్నాడని అనిపిస్తోంది"

--సచిన్​ తెందుల్కర్​, దిగ్గజ క్రికెటర్​

గతేడాది యాషెస్​లో స్టీవ్​ స్మిత్​కు కంకషన్​ సబ్​స్టిట్యూట్​గా జట్టులోకి వచ్చిన లబుషేన్​.. ప్రస్తుతం ఆసీస్​ జట్టులో స్టార్​ ప్లేయర్​గా ఎదిగాడు. అంతేకాకుండా 2019లో టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుడిగానూ నిలిచాడు.

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Friday, 7 February, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0313: US Christian Siriano Runway AP Clients Only 4253323
Leslie Jones woops it up front row at Christian Siriano's fashion show
AP-APTN-0310: US Christian Siriano Content has significant restrictions, see script for details 4253321
Christian Siriano says it can be frustrating juggling planning a fashion show while creating Oscar looks
AP-APTN-0201: US Oscars Foreign Nominees Content has significant restrictions, see script for details 4253299
Non-U.S. Oscar nominees discuss support from and for their homelands
AP-APTN-0143: US Oscars Setup AP Clients Only 4253318
Days before the 2020 Oscars crews are busy setting up the red carpet
AP-APTN-0121: US Tadashi Shoji AP Clients Only 4253293
Tadashi Shoji inspired by the Mongolian Empire, when the East was a major influence
AP-APTN-0059: US Bryant King Reax AP Clients Only 4253313
Issa Rae remembers Kobe Bryant, 'The Talk' hosts defend Gayle King after Lisa Leslie interview
AP-APTN-0018: US Oscars Female Directors Content has significant restrictions, see script for details 4253298
Oscar nominees optimistic about prospects for female directors in Hollywood
AP-APTN-0012: US Douglas Legacy AP Clients Only 4253295
People Magazine's Senior Movie Editor on Kirk Douglas' legacy
AP-APTN-2247: US Hillary Clinton Ellen Content has significant restrictions, see script for details 4253189
Hillary Clinton 'disappointed' by acquittal of President Trump; says revisiting Lewinsky affair for docuseries was 'emotionally draining'
AP-APTN-2246: US Keegan Michael Key Content has significant restrictions, see script for details 4253297
Keegan-Michael Key on new show 'Brain Games' and transitioning into dramatic roles
AP-APTN-2242: US Gayle King AP Clients Only 4253304
Gayle King angry at CBS promo of interview questions about Bryant
AP-APTN-2124: US Oscars Set Designer AP Clients Only 4253264
Oscars set designer says he considered inclusivity, sustainability for this year's show
AP-APTN-2104: US Weinstein AP Clients Only 4253290
Prosecutors rest case in Weinstein's rape trial
AP-APTN-1549: UK Birds of Prey Characters Content has significant restrictions, see script for details 4253233
Cast of 'Birds of Prey' including Jurnee Smollett-Bell and Mary Elizabeth Winstead chat about how their characters fit into Harley Quinn's girl gang
AP-APTN-1339: US CE Red Carpet Routines AP Clients Only 4253212
Billy Porter, Lucy Hale share their pre-red carpet routines
AP-APTN-1334: US Prince Albert Kirk Douglas MUST CREDIT MONTE CARLO TELEVISION FESTIVAL 4253209
Prince Albert of Monaco pays tribute to the late Kirk Douglas
AP-APTN-1242: US CE Oscar Significance AP Clients Only 4253193
Returning to Oscars, Diane Warren and costume designers on what makes this time different
AP-APTN-1203: US Rolling Stones Content has significant restrictions, see script for details 4253184
The Rolling Stones 'No Filter' Tour Returns to North America
AP-APTN-1201: UK Jim Carrey Content has significant restrictions, see script for details 4253182
Jim Carrey on decision to stop painting Trump: ‘whatever emptiness he brings with him is too small a concept for me to devote anymore of my energy to'
AP-APTN-1148: US Oscar Clips 2 Content has significant restrictions, see script for details 4253177
Clipreel for Oscar nominees in international feature film and animated feature film categories
AP-APTN-1144: US Oscar Clips 1 Content has significant restrictions, see script for details 4253178
Clipreel of Oscar nominees in best picture, director and acting categories
AP-APTN-1130: Japan Snow Festival Poland AP Clients Only 4253174
Snow festival shows sculpture of Polish Palace
AP-APTN-1128: Internet Kirk Douglas Tributes AP Clients Only 4253173
Tributes to Kirk Douglas, who has died aged 103
AP-APTN-1105: US CE Crush O'Connell, Grier, Kurkova, Sirano AP Clients Only 4253167
Stars including Jerry O'Connell and Christian Siriano reveal their first celebrity crushes
AP-APTN-1005: ARCHIVE Jameela Jamil AP Clients Only 4253157
Jameela Jamil comes out as queer
AP-APTN-0940: US AMFAR GALA AP Clients Only 4253140
On amfAR red carpet, Heidi Klum ‘hopes the truth always comes out’ regarding NYT investigation into abuse allegations at Victoria’s Secret
AP-APTN-0855: US Red Dress Fashion Show Content has significant restrictions, see script for details 4253150
Stars wear red for a good cause
AP-APTN-0813: US Douglas WOF Flowers AP Clients Only 4253132
Flowers placed at the Walk of Fame star of late actor Kirk Douglas
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 29, 2020, 12:48 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.