ETV Bharat / sports

ఈసారి కోచింగ్​తో పాటు సచిన్ బ్యాటింగ్​

author img

By

Published : Feb 8, 2020, 5:49 PM IST

Updated : Feb 29, 2020, 3:57 PM IST

ఆస్ట్రేలియాలోని కార్చిచ్చు బాధితుల సహాయార్థం ఛారిటీ మ్యాచ్ నిర్వహించనుంది ఆసీస్ క్రికెట్ బోర్డు. ఈ మ్యాచ్​ మధ్యలో సచిన్ ఒక ఓవర్ బ్యాటింగ్ చేయనున్నాడు. ఆసీస్ మహిళా క్రికెటర్ ఎలీస్ పెర్రీ.. మాస్టర్​కు బౌలింగ్ వేయనుంది.

సచిన్
సచిన్

దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్​.. మరోసారి బ్యాట్​ పట్టేందుకు సిద్ధమయ్యాడు. అయితే పూర్తి మ్యాచ్ కోసం కాదు. కేవలం ఒక ఓవర్ మాత్రమే. ఆస్ట్రేలియాలోని కార్చిచ్చు బాధితులకు సహాయం చేసేందుకు, బుష్​ఫైర్ ఛారిటీ మ్యాచ్​ నిర్వహించనుంది ఆసీస్ క్రికెట్ బోర్డు. ఇందులో మాజీలతో పాటు సీనియర్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. రెండు జట్లకు పాంటింగ్, గిల్​క్రిస్ట్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. టీమిండియా మాజీ దిగ్గజం సచిన్ మాత్రం ఓ జట్టుకు కోచ్​గా పనిచేస్తున్నాడు. అయితే సచిన్​కు బౌలింగ్ చేయాలన్న తన కోరికను, ఆసీస్ మహిళా క్రికెటర్ ఎలీస్ పెర్రీ సామాజిక మాధ్యమాల వేదికగా బయటపెట్టింది.

"హే సచిన్.. ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల కోసం నిర్వహిస్తున్న బుష్​ఫైర్ ఛారిటీ మ్యాచ్​కు మద్దతు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. కానీ మేమంతా ఓ అభిప్రాయానికి వచ్చాం. మీ రిటైర్మెంట్​ను పక్కన పెట్టి ఒక ఓవర్ పాటు బ్యాటింగ్ చేయాలని మేం కోరుకుంటున్నాం. మీకు నేను బౌలింగ్ చేయడం చాలా బాగుంటుంది. అలాగే కొన్ని బంతులను బౌండరీ తరలిస్తారని ఆశిస్తున్నాం. ఇది బుష్​ఫైర్ ఛారిటీకి మరికొంత ఎక్కువ డబ్బులు తెచ్చిపెడుతుందని భావిస్తున్నాం"
-ఎలీస్ పెర్రీ, ఆసీస్ మహిళా క్రికెటర్

వెంటనే స్పందించిన మాస్టర్..​ పెర్రీకి మాటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పాంటింగ్, గిల్​క్రిస్ట్​ ఎలెవన్ మధ్య జరిగే మ్యాచ్​ ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో పెర్రీ.. సచిన్​కు ఒక ఓవర్ బౌలింగ్ చేయనుంది.

  • Sounds great Ellyse. I would love to go out there & bat an over (much against the advice of my doctor due to my shoulder injury).
    Hope we can generate enough money for this cause, & to get me out there in the middle.

    You can get involved & donate now on https://t.co/IObcYarxKr https://t.co/gl3IVirCBY

    — Sachin Tendulkar (@sachin_rt) February 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తొలుత ఈ ఛారిటీ మ్యాచ్‌ను ఈరోజు(శనివారం) సిడ్నీలో నిర్వహించాలని అనుకున్నా, వాతావరణం సహకరించలేదు. అందుకే రేపటికి వాయిదా వేశారు. మెల్‌బోర్న్‌కు వేదికను మార్చారు. ఇలా ప్రణాళిక మారడం వల్ల షేన్‌వార్న్‌ జట్టుకు గిల్‌క్రిస్ట్‌ నాయకత్వం వహించాల్సి వస్తోంది. వార్న్‌కు ఆదివారం ఇతర కార్యక్రమాలు ఉన్నందున అతడు ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు.

గిల్‌క్రిస్ట్‌ ఎలెవన్: షేన్‌వాట్సన్‌, బ్రాడ్‌ హాడ్జ్‌, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌(కీపర్‌, కెప్టెన్‌), ఆండ్రూ సైమండ్స్‌, యువరాజ్‌ సింగ్‌, అలెక్స్‌ బ్లాక్‌వెల్‌, పీటర్‌ సిడిల్‌, కౌర్ట్నీవాల్ష్‌, ఫవద్‌ అహ్మద్‌, నిక్‌ రీవోల్ట్‌, కామెరాన్‌ స్మిత్‌.

పాంటింగ్‌ ఎలెవన్: రికీ పాంటింగ్‌(కెప్టెన్‌), జస్టిన్‌ లాంగర్‌, ఎలిసె విల్లాని, ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌, బ్రియన్‌ లారా, మాథ్యూ హేడెన్‌, బ్రాడ్‌ హడ్డిన్‌(కీపర్‌), డేనియల్‌ క్రిస్టియన్‌, లుక్‌ హోడ్జ్‌, వసీం అక్రమ్‌, బ్రెట్‌లీ.

ZCZC
PRI ESPL INT
.LONDON FES23
UK-ISIS-BRIDE-CITIZENSHIP
ISIS bride Shamima Begum loses appeal over UK citizenship
By Aditi Khanna
          London, Feb 8 (PTI) London-born Islamic State (ISIS) recruit Shamima Begum has lost an appeal against the UK government's revocation of her British citizenship on security grounds.
          Begum, who was 15 years old when she secretly fled her home in east London in 2015 to join the terrorist group in Syria, is living in a camp run by Kurdish forces in northern Syria.
          A special British immigration tribunal ruled on Friday that she was a Bangladeshi citizen by descent which meant that she had not been rendered homeless by former UK Home Secretary Sajid Javid's decision to revoke her British citizenship.
          The Special Immigration Appeals Commission (SIAC), a specialist tribunal that hears challenges to decisions to remove British citizenship on national security grounds, said Begum was in the situation she is challenging "as a result of her own choices, and of the actions of others, but not because of anything the Secretary of State [Javid] had done".
          Begum's solicitor, Daniel Furner of Birnberg Peirce, said the now 20-year-old will take her case to the Court of Appeal "as a matter of exceptional urgency".
          "The logic of the decision will appear baffling, accepting as it does the key underlying factual assessments of extreme danger and extreme unfairness and yet declining to provide any legal remedy," said Furner.
          "As matters stand, Ms Begum's right to pursue an appeal against the Home Secretary's deprivation of her citizenship has been in effect rendered meaningless," he said.
          She had been tracked down in northern Syria in February last year by 'The Times' newspaper, when she was nine months pregnant with her third child.
          Javid stripped her of citizenship soon after on the grounds that she could claim Bangladeshi nationality through her parents.
          His successor as the Home Secretary, Priti Patel, also backed that decision and ruled out the prospect of her return to the UK.
          "We cannot have people who would do us harm allowed to enter our country and that includes this woman," said Patel, in reference to Begum, who had pleaded with the authorities to allow her to return to her family in the UK.
          Under UK law, a person can legally have their citizenship revoked but they cannot be made stateless.
          The UK government maintains that Begum has access to Bangladeshi dual citizenship through her parents, even though the Bangladesh government has since denied any such rights.
          Begum left the UK in February 2015 and lived under ISIS rule for more than three years.
          She became known as a so-called ISIS bride because she was married to Yago Riedijk, a Dutch ISIS fighter, soon after arriving in Syria.
          Anyone appealing to SIAC, usually remains anonymous, but Begum waived her right to anonymity. PTI AK
IND
02081606
NNNN
Last Updated : Feb 29, 2020, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.