ETV Bharat / sports

సచిన్​, లారా మళ్లీ బ్యాట్​ పట్టేస్తున్నారోచ్​​ - sachin latest news

దిగ్గజ క్రికెటర్లు సచిన్​ తెందూల్కర్​, లారా మళ్లీ మైదానంలో సందడి చేయనున్నారు. రోడ్​ సేఫ్టీ వరల్డ్​ సిరీస్​లో భాగంగా ఈ ఇద్దరూ.. తమ బ్యాటింగ్​తో ఆకట్టుకోనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 టీర్నీలో ఈ మాజీలు బరిలోకి దిగనున్నారు.

సచిన్​, లారా మళ్లీ బ్యాట్​ పట్టేస్తున్నారోచ్​​
author img

By

Published : Oct 15, 2019, 9:17 PM IST

Updated : Oct 16, 2019, 1:37 AM IST

భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​, వెస్టిండీస్ దిగ్గజం​ బ్రియాన్​ లారా మళ్లీ మైదానంలో సందడి చేయనున్నారు. రోడ్​ సేఫ్టీ వరల్డ్​ సిరీస్​లో భాగంగా వచ్చే ఏడాది జరగనన్న టీ20 టోర్నీలో వీరిద్దరూ ఆడనున్నారు.

Sachin Tendulkar, Brian Lara will play in T20 Tournament In India
సచిన్​, లారా, బ్రెట్​లీ, సెహ్వాగ్​, దిల్షాన్​, జాంటీ రోడ్స్​

మరింత జోష్​ కోసం...

ఈ టోర్నీలో మొత్తం ఐదు దేశాలు పాలుపంచుకుంటాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, భారత్‌కు చెందిన మాజీ క్రికెటర్లు మైదానంలో ఆడతారు. సచిన్​, లారాతో పాటు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఆస్ట్రేలియా గ్రేట్​ బౌలర్​ బ్రెట్‌లీ, శ్రీలంక ఓపెనర్ దిల్షాన్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌ కూడా ఈ టోర్నమెంటులో కనువిందు చేయనున్నారు. వచ్చే ఏడాది భారత్​ వేదికగానే ఫిబ్రవరి 2 నుంచి 16 వరకు ఈ టోర్నీ జరుగుతుంది.

Sachin
సచిన్ , సెహ్వాగ్

ఇద్దరూ ఇద్దరే...

46 ఏళ్ల మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్ తెందూల్కర్ టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ అనేక రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో 100 సెంచరీలు సాధించాడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2008లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్రియాన్ లారా(11,953) రికార్డుని బద్దలు కొట్టాడు సచిన్​.

2007లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు లారా. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడిగా లారా పేరిటే రికార్డు ఉంది. 2004లో ఆంటిగ్వా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రియాన్ లారా 400 పరుగులతో అజేయంగా నిలిచి ఈ రికార్డు నెలకొల్పాడు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Brussels - 15 October 2019
1. Catalan demonstrators in front of European Commission building
2. Former Catalan president Carles Puigdemont at the protest
3. Woman with tape covering their mouths, holding sign (English) reading: "Help Catalonia Now"
4. Puigdemont applauding
5. Cutaway of cameras
6. SOUNDBITE (English) Carles Puigdemont, former Catalan president: ++ENDS ON ZOOM OUT AND APPLAUSE++
"Thank you very much, because you were always with us, we need you but we need the whole support of European democrats. Because that crisis concerns European democracy and the quality of European democracy. It is not a Catalan, a regional or a Spanish issue, that concerns all of us, even journalists, because it is something linked to the freedom of expression, freedom of opinion, and when one country undermines one of the bases of democracy that threatens all of us. So for this, in the name of all the people who are persecuted for their ideas please help us. Thank you very much."
7. Medium of demonstrators
8. Wide of Puigdemont at protest
9. Tilt down from Catalan flag in front of European Commission to demonstrator
10. Various of Representative of Catalonia to the EU, Meritxell Serret, at meeting
11. SOUNDBITE (English) Meritxell Serret, Representative of Catalonia to the EU:
"The reaction of the Catalan government to yesterday's verdict is considering it as a historical mistake. We think it is not going to help to pave this way to find a dialogue and a political and democratic solution in this conflict between the Spanish state and the Catalan society and government."
12. Cutaway of journalist taking notes
13. SOUNDBITE (English) Meritxell Serret, Representative of Catalonia to the EU:
"What we have been demanding always is that all political actors, all parts, even European institutions help to find this way to a political and democratic solution, through dialogue. So we ask all political actors to help to create this context, to help to make real this dialogue between the Spanish state, the Spanish government and the Catalan government and society."
14. Close of paper on Catalan trial
15. SOUNDBITE (English) Meritxell Serret, Representative of Catalonia to the EU:
"As the precedent times he (Carles Puigdemont) is at the full disposal of Belgian justice and courts because, I insist, all we, the members of the former government that came to Belgium or members of the former parliament that are in Geneva or in Scotland, we all trust in European justice and as European citizens we are demanding that justice and those institutions put our civil and political rights at the centre of this dispute or conflict."
16. Medium of Serret
STORYLINE:
Ex-Catalan president Carles Puigdemont joined a large crowd of pro-independence demonstrators as they gathered in front of the European Commission in Brussels on Tuesday.
The protesters are angered over a decision by Spain's Supreme Court on Monday to convict 12 separatist leaders of illegally promoting the wealthy Catalonia region's independence, sentencing nine of them to prison.
Nine of the 12 Catalan politicians and activists were found guilty of sedition and given prison sentences of nine to 13 years.
Four of them were additionally convicted of misuse of public funds.
Puigdemont, who is facing a European arrest warrant, on Tuesday pleaded for support from European democrats.
"(This) crisis concerns European democracy and the quality of European democracy."
He added that the crisis was not a Catalan, regional or Spanish issue, but one that concerned everybody.
"In the name of all the people who are persecuted for their ideas please help us," he said.
Other Catalan leaders, such as Catalonia's Representative to the EU, Meritxell Serret, backed up the plea from Puigdemont, asked that European institutions help to find a solution through political dialogue.
Serret also remains in self-imposed exile.
"What we have been demanding always is that all political actors, all parts, even European institutions help to find this way to a political and democratic solution, through dialogue," she said.
She added that Puigdemont and other Catalan politicians who fled Spain would cooporate with local police and authorities if needed, saying they would be "at the full disposal of Belgian justice and courts."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 16, 2019, 1:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.