ETV Bharat / sports

సచిన్ రికార్డు బ్రేక్..? - one day

క్రికెట్​ దిగ్గజం, పరుగుల యంత్రం సచిన్ తెందూల్కర్ రికార్డును అధిగమించేందుకు  కోహ్లి, రోహిత్ శర్మలకు ​అవకాశం వచ్చింది. ఆస్ట్రేలియా సిరీస్​లో ఈ రికార్డు  బ్రేక్​ అయ్యేనా..?

సచిన్ రికార్డు బ్రేక్..?
author img

By

Published : Mar 2, 2019, 7:02 PM IST

క్రికెట్​లో లెక్కలేనన్ని రికార్డులు సచిన్ తెందూల్కర్​ పేరిట ఉన్నాయి. భారతీయ బ్యాట్స్​మెన్​లో సచిన్ మాత్రమే కంగారులపై 8 సెంచరీలు సాధించాడు. రోహిత్ శర్మ 7 సెంచరీలు చేసి రికార్డుకు ఒక్క సెంచరీ దూరంలోనే ఉన్నాడు. 6 సెంచరీలతో కోహ్లి అతని వెనకే ఉన్నాడు. వీరిద్దరు ఈ సిరీస్ ముగిసేలోపు ఈ రికార్డును అధిగమించడం ఖాయమని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న మొదటి వన్డేలో ఆస్ట్రేలియాను తక్కువ పరుగులకే కట్టడి చేసింది టీమిండియా. టీట్వంటీల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది మెన్ ఇన్ బ్లూ.

Handwara (J and K), Mar 02 (ANI): Wreath-laying ceremony of two J and K police personnel, who lost their lives in Kupwara encounter, was held on Saturday. The ceremony was held for Naseer Kholi and Ghulam Barah in Handwara. They lost their lives during encounter on March 1. Seniors officers and family members were present to give tribute. Inspector General of Police in Jammu and Kashmir, SP Pani said, "Search operations are currently under way, once the operations is complete we will share the details."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.