ETV Bharat / sports

విరాట్ కోహ్లీ ఆశ్చర్యం.. రోహిత్​శర్మ ఆనందం

ఐసీసీ స్ఫూర్తిదాయక క్రికెటర్​ అవార్డు, తనను వరించడంపై ఆశ్చర్యపోయాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. స్టార్ ఓపెనర్ రోహిత్​శర్మ మాత్రం ఆనందం వ్యక్తం చేశాడు.

విరాట్ కోహ్లీ ఆశ్చర్యం.. రోహిత్​శర్మ ఆనందం
విరాట్ కోహ్లీ-రోహిత్​శర్మ
author img

By

Published : Jan 15, 2020, 6:43 PM IST

ఐసీసీ పురస్కారాలపై టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ స్పందించాడు. సంవత్సరాలుగా తప్పులెన్నో చేసి, అందరి దృష్టిలో పడ్డ తనకు స్ఫూర్తిదాయక క్రికెటర్‌ అవార్డు రావడం ఆశ్చర్యంగా అనిపించిందన్నాడు. ప్రపంచకప్‌లో అభిమానులు ఆసీస్‌ మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ను అవహేళన చేస్తుండగా విరాట్‌ అడ్డుకున్నాడు. చప్పట్లుకొట్టి ప్రోత్సహించాలని సూచించాడు. ఈ కారణంతో అతడిని ఈ పురస్కారం వరించింది. మూడేళ్ల క్రితం స్మిత్ 'బ్రెయిన్‌ ఫేడ్‌' వ్యవహారంతో వీరిద్దరి మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. వన్డే క్రికెటర్‌గా ఎంపికైన వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, అత్యుత్తమ టీ20 ప్రదర్శన చేసిన యువ పేసర్‌ దీపక్‌ చాహర్‌.. ఈ పురస్కారాలపై ఆనందం వ్యక్తం చేశారు.

Virat Kohli
విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్

అలా చేయడం తప్పు

"చాలా ఏళ్లు తప్పులెన్నో చేసి అందరి దృష్టిలో పడ్డాను. ఇప్పుడీ పురస్కారం రావడం ఆశ్చర్యంగా ఉంది. ఇతరులపై క్రీడాకారులకు సోదరభావం ఉండాలి. వ్యక్తిగత పరిస్థితుల వల్లే ఆ ఘటన జరిగింది. అందునుంచి బయటపడి వచ్చిన వ్యక్తిపై స్లెడ్జింగ్‌ లేదా కవ్వించో ప్రయోజనం పొందాలని ప్రత్యర్థులు భావిస్తారు. అంతవరకు ఫర్వాలేదు కానీ అవహేళన చేయడం మాత్రం క్రీడాస్ఫూర్తిలో భాగమవ్వదు. నేను అది అంగీకరించను. ఒక క్రికెటింగ్‌ దేశంగా మా అభిమానులు దానిని ప్రతిబింబించొద్దు. ఆ బాధ్యతనంతా మేం తీసుకోవాలి. ప్రత్యర్థిపై పైచేయి సాధించాలనుకోవడం సరైందే. ఎవరో ఒకర్ని వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకొని భావోద్వేగానికి గురిచేయడం మాత్రం తప్పు. ఏ స్థాయిలోనూ అది అంగీకారయోగ్యం కాదు" -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్

మెరుగ్గా ఆడాల్సింది

"2019కి వన్డే క్రికెటర్‌ పురస్కారం అందించిన ఐసీసీకి, దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశమిచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు. మా అభిరుచిని గుర్తించినందుకు గొప్పగా ఉంది. 2019లో మా ప్రదర్శన సంతోషంగా అనిపించింది. మేం మరింత మెరుగ్గా ఆడాల్సింది. ఏదేమైనప్పటికీ మేం సానుకూలంగా 2020లోకి వెళ్లాం" -రోహిత్‌ శర్మ, భారత జట్టు ఓపెనర్

రోహిత్​శర్మ.. గతేడాది వన్డేల్లో ఆరు శతకాలు బాదాడు. అందులో ఐదు ప్రపంచకప్‌లోనే చేయడం విశేషం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Monchengladbach, Germany - 15th January 2020.
1. 00:00 Borussia Monchengladbach head coach Marco Rose arriving for media conference
2. 00:16 SOUNDBITE (German): Marco Rose, Borussia Monchengladbach head coach:
(About start of the second half of the season in general and if his team is ready for Schalke)
"Yeah, I think so. We have two days left. We've had a decent preparation so far, if I can talk about it. Not such a good first test game. We talked about things, put that into practice very well in both test matches against Freiburg and took home a good feeling. We went home without any injured players, we had great conditions in Spain. And now we're at home here, enjoying the wind and the rain, but above all we're working hard to make sure that we'll have a good start on Friday. That will be the task."
3. 01:02 SOUNDBITE (German): Marco Rose, Borussia Monchengladbach head coach:
(About title race and Gladbach's chances)
"We're trying to keep up and I assume that Borussia Dortmund and Bayern Munich have a lot of plans for the next few weeks, Leverkusen have caught their breath for the second half of the season and a few teams behind them as well. So, we'll see. I think it's great that it's like this, especially since we're up there with them. And I can imagine that it will be a close championship overall."
4. 01:39 SOUNDBITE (German): Marco Rose, Borussia Monchengladbach head coach:
(About FC Schalke)
"This is a squad with quality. There are really good kickers in it. I think it's a good mixture, good footballers, a lot of aggression, good pace. And that's how they play football. I think that David (Wagner) is doing a really good job. You recognise a clear plan, a clear idea. They want to play football, but also try to be very determined. That means they have an idea, a plan with a ball. They push very, very aggressively and actively and then switch over very quickly when they win balls. A little bit comparable to us maybe also, so we can assume that on Friday probably, because it's also a Friday night game on free TV, hopefully it will be a game with a lot of speed and there will be chances to score goals."
5. 02:39 Borussia Monchengladbach head coach Marco Rose leaving media conference
SOURCE: SNTV
DURATION: 02:54
STORYLINE:
Borussia Monchengladbach head coach Marco Rose on Wednesday looked ahead to the second half of the Bundesliga season and the upcoming next league game against FC Schalke 04 away at the Veltins Arena in Gelsenkirchen on Friday (17th January).
Monchengladbach are currently second in the table, two points behind leaders RB Leipzig.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.