ETV Bharat / sports

'కోలీ స్పెల్లింగ్ ముందు సరి చేసుకో' - ROHIT KOHLI DHONI

ఆదివారం జరిగిన ఇన్​స్టా చాట్​లో అభిమానులతో పలు విషయాలు ముచ్చటించాడు హిట్​మ్యాన్ రోహిత్ శర్మ. ఆ విశేషాలు మీకోసం.

'కోలీ స్పెల్లింగ్ ముందు సరి చేసుకో'
భారత ఓపెనర్ రోహిత్ శర్మ
author img

By

Published : Jun 15, 2020, 6:31 AM IST

స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌శర్మను ప్రస్తుత క్రికెట్లో ఎవరు ఆడుతుంటే బాగా ఆస్వాదిస్తారు అని అడిగితే.. కోహ్లీనో ధోనీనో కాక మరో పేరు చెబితే? విరాట్‌ గురించి ఒక్క మాట చెప్పు.. సచిన్‌-సెహ్వాగ్‌లో ఎవరు ఇష్టం? అనే ప్రశ్నలకు అతడు సమాధానాలు చెప్పకుండా దాటవేస్తే? అభిమానులతో ఆదివారం జరిగిన ఇన్‌స్టా చాట్‌ సందర్భంగా హిట్​మ్యాన్​ ఇదే చేశాడు. ఆ ముచ్చట్లేంటో చూద్దాం.

  1. ప్రస్తుత క్రికెట్లో మీరు ఎవరి బ్యాటింగ్‌ను ఎక్కువ ఆస్వాదిస్తారు?

ఆస్ట్రేలియా స్టార్‌ స్టీవ్‌ స్మిత్‌, ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌.

  1. కోలీ (kholi) గురించి ఒక్క మాటలో వర్ణించమంటే?

ముందు స్పెల్లింగ్‌ సరి చేసుకో.

  1. సచిన్‌, సెహ్వాగ్‌లలో మీకు ఇష్టమైన వాళ్లు ఎవరు?

నేను చావాలనుకుంటున్నారా ఏంటి?

  1. వన్డేల్లో 300, టీ20ల్లో 200 ఏది కావాలనుకుంటున్నారు?

రెండూ కావాలి

  1. వడాపావ్‌, పోహా ఇందులో ఇష్టమైంది?

పోహా

  1. ఈ ఏడాది ఏం జరగాలనుకుంటున్నారు టీ20 ప్రపంచకప్పా లేక ఐపీఎల్‌ టోర్నీయా?

రెండూ జరగాలి

  1. ప్రస్తుత క్రికెట్లో ఉత్తమ ఫీల్డర్‌?

న్యూజిలాండ్‌ ఆటగాడు మార్టిన్‌ గప్తిల్‌

  1. బరువు ఎలా తగ్గాలి?

ఇతణ్ని అడగండి (మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా ఫొటో పెట్టి)

వీళ్ల గురించి ఒక్క మాటలో..

  • ధోనీ?

దిగ్గజం

  • యువరాజ్‌?

జట్టు కత్తిరించుకో

  • కేఎల్‌ రాహుల్‌?

సూపర్‌ (ఎమోజీ ద్వారా)

  • శిఖర్‌ ధావన్‌?

గబ్బర్‌

  • హార్దిక్‌ పాండ్య?

ప్రతిభావంతుడైన ఆటగాడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.