ETV Bharat / sports
'టీ20 ప్రపంచకప్ నాటికి ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్' - టీమిండియా నెం.1
మూడు ఫార్మాట్లలో టీమిండియా నెం.1లో ఉండాలన్నదే తన ధ్యేయమని అన్నాడు స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్‌శర్మ. దిల్లీ వేదికగా రేపు బంగ్లాదేశ్‌తో ప్రారంభంకానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు... సారథిగా వ్యవహరించనున్నాడు హిట్‌మ్యాన్.
'టీ20 ప్రపంచకప్ నాటికి ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్'
By
Published : Nov 2, 2019, 5:38 PM IST
| Updated : Nov 2, 2019, 8:39 PM IST
టీమిండియా ఓపెనర్ రోహిత్‌శర్మ... బంగ్లాతో టీ20 సిరీస్ ముందు పొట్టిఫార్మాట్లో జట్టు ర్యాంకు గురించి స్పందించాడు. టీ20ల్లో భారత్ మరింత రాణించాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ 5వ స్థానంలో ఉందని చెప్పాడు. మూడు ఫార్మాట్లలో భారత జట్టు టాప్-1లో ఉండాలన్నదే తన ధ్యేయమని అన్నాడు హిట్‌మ్యాన్.
రేపటి(నవంబర్ 3) నుంచి బంగ్లా-భారత్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. టీమిండియాకు సారథిగా రోహిత్ వ్యవహరించనున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన క్రికెటర్... వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ నాటికి ర్యాంకింగ్స్‌లో భారత్ మెరుగుపడాలని అన్నాడు.
"గత మ్యాచ్‌ల ఫలితాల విశ్లేషణల ఆధారంగా లక్ష్యాలను ఛేదించడంలో టీమిండియా ప్రదర్శన బాగానే ఉంది. కాని భారీ లక్ష్యం ఇవ్వడంలో కాస్త వెనకబడి ఉన్నాం. ఎక్కువ టార్గెట్ ఇచ్చి ప్రత్యర్థిని తక్కువ పరుగులకు కట్టడి చేయడంపై దృష్టిపెట్టాం. ఇటీవల దక్షిణాఫ్రికాపై బెంగళూరులో జరిగిన టీ20లో తొలుత బ్యాటింగ్ చేశాం. కానీ పెద్దగా రాణించలేకపోయాం. వచ్చే ఏడాది ప్రపంచకప్ నాటికి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని బలమైన జట్టుగా తయారవ్వాలని భావిస్తున్నాం".
-రోహిత్‌శర్మ, టీమిండియా క్రికెటర్
ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను డ్రా చేసుకుంది టీమిండియా. కచ్చితంగా గెలవాల్సిన చివరి మ్యాచ్‌లో సరైన లక్ష్యం ఇవ్వలేకపోయింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లకు 134 పరుగులకే పరిమితమైంది కోహ్లీసేన. లక్ష్యాన్ని 16.5 ఓవర్లలోనే ఛేదించింది సఫారీ జట్టు.
2018-19 సీజన్లో విండీస్ జట్టును మాత్రమే ఓడించిన భారత్... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. కాబట్టి వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ నాటికి పొట్టి ఫార్మాట్లో మెరుగవ్వాలనేది రోహిత్ అభిప్రాయం. బంగ్లాతో సిరీస్‌కు కోహ్లీకు విశ్రాంతినిచ్చింది యాజమాన్యం.
పంత్ కీలకం...
కీపర్‌గానూ, బ్యాట్స్‌మెన్‌గానూ రాణించడంలో విఫలమౌతున్న రిషబ్ పంత్‌కు మద్దతుగా నిలిచాడు రోహిత్. త్వరలో అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ యువ క్రికెటర్‌తో పాటు ప్రస్తుతం సంజూ శాంసన్ రేసులో ఉన్నాడని.. అతడు దేశవాళీ మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన చేస్తున్నాడని అభిప్రాయపడ్డాడు. వీళ్లిద్దరూ ప్రతిభావంతులని మెచ్చుకున్నాడు హిట్‌మ్యాన్.
బంగ్లాతో టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ దిల్లీలో(నవంబర్ 3), రెండో మ్యాచ్ (నవంబర్ 7)రాజ్‌కోట్ వేదికగా జరగనుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 10న నాగ్‌పూర్‌లో నిర్వహించనున్నారు.
జట్టు ఇదే...
రోహిత్‌శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్(కీపర్), శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్(కీపర్), వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య, యజువేంద్ర చాహల్, రాహుల్ చాహర్, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్, శివమ్ దూబే, శార్దుల్ ఠాకూర్

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Shanghai Municipality, east China - Recent (CCTV - No access Chinese mainland)
1. Venue for China International Import Expo (CIIE)
2. CIIE sign, mascot, decorations at entrance
FILE: Shanghai Municipality, east China - Date Unknown (CCTV - No access Chinese mainland)
3. Various of plane under manufacturing
4. China-made C919 prototype plane landing, taxiing
Shanghai Municipality, east China - Oct 30, 2019 (CGTN - No access Chinese mainland)
5. SOUNDBITE (English) Stefan Oschmann, chairman of executive board, Merck Group (starting with shots 3-4):
"If you look at the development of China, if you look at the overall economic development, social development, as well as the development that is seen in innovation, it is highly impressive. I don't think that any global company can afford not to be part of the innovation system in China."
FILE: China - Exact Location and Date Unknown (CGTN - No access Chinese mainland)
6. Various of people programing codes on computers
Shanghai Municipality, east China - Oct 30, 2019 (CGTN - No access Chinese mainland)
7. SOUNDBITE (English) Stefan Oschmann, chairman of executive board, Merck Group (starting with shot 6/ending with shots 8-10):
"We want to work with AI leaders, we want to work with Chinese biotech companies, we want to work with Chinese semi-conductor companies. We want to also invest. We have just set up a China-specific venture fund with 100 million RMB. And we have a very good history of being a good venture capital manager. And we think we can also support Chinese industry in that respect."
FILE: China - Exact Location and Date Unknown (CGTN - No access Chinese mainland)
8. Various of robotic arms in operation
FILE: Nanning City, Guangxi Zhuang Autonomous Region, south China - Sept 7, 2019 (CGTN - No access Chinese mainland)
9. Various of guiding robot
Wuzhen Town, Jiaxing City, Zhejiang Province, east China - Oct 21, 2019 (CCTV - No access Chinese mainland)
10. Various of viewers, booths showcasing latest technology, AI products
Shanghai Municipality, east China - Oct 30, 2019 (CGTN - No access Chinese mainland)
11. SOUNDBITE (English) Stefan Oschmann, chairman of executive board, Merck Group (partially overlaid with shot 12/ending with shot 13):
"China is the most vibrant innovation ecosystem these days. We're focusing on the three sectors that I mentioned: biopharma, life science and performance materials. We think that more and more innovation will come out of China. China, we expect that in the few years, that something like 50 percent of new biotech startups and new biotech projects will be coming out of China. So China is the place to be."
++SHOT OVERLAYING SOUNDBITE++
FILE: Wuhan City, Hubei Province, central China - Date Unknown (CGTN - No access Chinese mainland)
12. Various of medical researchers working using equipment
++SHOT OVERLAYING SOUNDBITE++
FILE: Wuhan City, Hubei Province, central China - Date Unknown (CGTN - No access Chinese mainland)
13. Various of medical researcher working
Shanghai Municipality, east China - Oct 30, 2019 (CGTN - No access Chinese mainland)
14. SOUNDBITE (English) Stefan Oschmann, chairman of executive board, Merck Group (partially overlaid with shot 15):
"There are challenges. We see that. We've seen a great progress, for instance, with regard to the regulatory environment in China. We've seen progress when it comes to intellectual property protection, but the degree of competition is becoming higher. Only the best companies will survive in this environment."
++SHOT OVERLAYING SOUNDBITE++
FILE: Wuhan City, Hubei Province, central China - Date Unknown (CGTN - No access Chinese mainland)
15. Various of medical researchers working
++SHOT OVERLAYING SOUNDBITE++
Shanghai Municipality, east China - Recent (CCTV - No access Chinese mainland)
16. Aerial shots of night views around venue for CIIE
China has the most vibrant innovation ecosystem these days and no company can afford not to be part of that, said Stefan Oschmann, chairman of Merck Group, a German multinational pharmaceutical, chemical and life sciences company.
Oschmann made the remarks during an interview by China Global Television Network (CGTN) before the second China International Import Expo (CIIE) kicks off in east China's Shanghai Municipality on Nov. 5.
The CEO of the leading science and technology company said: "If you look at the development of China, if you look at the overall economic development, social development, as well as the development that is seen in innovation, it is highly impressive. I don't think that any global company can afford not to be part of the innovation system in China."
He noted, innovation is why human beings exist until today, and his company is very willing to support Chinese innovation in multiple fields.
"We want to work with AI leaders, we want to work with Chinese biotech companies, we want to work with Chinese semi-conductor companies. We want to also invest. We have just set up a China-specific venture fund with 100 million RMB. And we have a very good history of being a good venture capital manager. And we think we can also support Chinese industry in that respect," he explained.
Since China has the most vibrant innovation system in the world, it is very likely that many Chinese innovation startups will pop up in the next years, he further noted.
"China is the most vibrant innovation ecosystem these days. We're focusing on the three sectors that I mentioned: biopharma, life science and performance materials. We think that more and more innovation will come out of China. China, we expect that in the few years, that something like 50 percent of new biotech startups and new biotech projects will be coming out of China. So China is the place to be," he said.
He added, although there are many challenges in China's market, he is confident that there are also great opportunities because China has made enormous progress in the regulatory environment and intellectual property protection, among others.
"There are challenges. We see that. We've seen a great progress, for instance, with regard to the regulatory environment in China. We've seen progress when it comes to intellectual property protection, but the degree of competition is becoming higher. Only the best companies will survive in this environment," he said.
The second CIIE will run from Nov. 5 to 10. It has attracted more than 3,000 companies, of which over 1,000 will make first appearance at the expo.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Nov 2, 2019, 8:39 PM IST