ETV Bharat / sports

బుమ్రాను అందుకే పెళ్లి చేసుకున్నా: సంజనా గణేశన్ - cricket news

క్రికెటర్ బుమ్రాను వివాహం చేసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించింది సంజనా గణేశన్. ఇంతకీ ఆమె చెప్పింది? వీరి పెళ్లి గతనెల 15న గోవాలో జరిగింది.

Sanjana Ganesan married to bumrah
బుమ్రాను అందుకే పెళ్లి చేసుకున్నా: సంజనా గణేశన్
author img

By

Published : Apr 3, 2021, 4:45 PM IST

టీమ్​ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. సతీమణి సంజనా గణేశన్​తో కలిసి వివాహ బంధాన్ని ఆస్వాదిస్తున్నాడు. అయితే ఆమె ఈ మధ్య పెట్టిన బీచ్​ ఫొటోకు బదులుగా బుమ్రా కామెంట్​ చేశాడు. 'ఆ ఫొటో తీసిన వ్యక్తి చాలా మంచోడు' అని రాసుకొచ్చాడు. దీనిపై స్పందించిన సంజన.. 'అందుకే అతడ్ని పెళ్లి చేసుకున్నా' అనే వ్యాఖ్యతో పాటు నవ్వుతున్న ఏమోజీలను జత చేసింది.

మార్చి 15న గోవాలో, బుమ్రా-సంజనా గణేశన్​ల పెళ్లి జరిగింది. కేవలం ఇరుకుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది అతిథులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.