ETV Bharat / sports

'రాయుడును తప్పించడమే పెద్ద చర్చ'

ప్రపంచకప్​లో చోటు లభించని రాయుడు, పంత్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఈ విషయమై భారత మాజీ ఓపెనర్ గంభీర్ తన అభిప్రాయన్ని తెలిపాడు.

రాయుడు, గంభీర్
author img

By

Published : Apr 16, 2019, 5:45 PM IST

ప్రపంచకప్​లో రాయుడుకు స్థానం లభించపోవడంపై భారత మాజీ క్రికెటర్ గంభీర్ స్పందించాడు. రాయుడుకు చోటు కల్పించకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కేవలం మూడు మ్యాచ్​ల్లో విఫలమవడం వల్ల ఎంపిక చేయలేకపోవడం దురదృష్టమని వ్యాఖ్యానించాడు.

"ప్రస్తుతం పంత్ స్థానం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ రాయుడును తప్పించడమే అతి పెద్ద చర్చ. చోటు లభించకపోతే బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. వన్డేల్లో 48 సగటు ఉండి కూడా ఎంపిక కాకపోవడం దురదృష్టకరం".
గంభీర్, భారత ఆటగాడు

భారత జట్టులో నాలుగో స్థానానికి రాయుడు సరిగ్గా సరిపోతాడని కొన్ని నెలల క్రితం కోహ్లీ చెప్పిన విషయం తెలిసిందే. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్​లో ఫామ్ కోల్పోవడం వల్ల సెలెక్టర్లు పునరాలోచనలో పడ్డారు.

2007 ప్రపంచకప్​లో తనకు స్థానం లభించలేదని.. అందుకే ఆ పరిస్థితుల్లో మనోవేదన ఎలా ఉంటుందో తెలుసని రాయుడికి సానుభూతి తెలిపాడు గంభీర్. ప్రపంచకప్ ఆడాలని ప్రతి ఆటగాడు కోరుకుంటాడని.. రాయుడుకు చోటు లభించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించాడు.

"వన్డే క్రికెట్లో పంత్​కు అంత అనుభవం లేదు. కొన్ని అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇదంత పెద్ద చర్చేమీ కాదు. పంత్​కు ఇంకా వయసుంది. ప్రస్తుతం టెస్టుల్లో బాగా రాణిస్తున్నాడు.. అలాగే దిల్లీ క్యాపిటల్స్ జట్టును ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేరేలా చేయడం పంత్ ముందున్న కర్తవ్యం".
గంభీర్, భారత ఆటగాడు

వన్డేల్లో ఎంతో కాలంగా రెండో కీపర్​గా కొనసాగుతున్న కార్తీక్​కు చోటు లభించడంపై స్పందించాడు గంభీర్.

పంత్​తో పోలిస్తే కార్తీక్ సరైన ప్రత్యామ్నాయమని సెలక్టర్లు భావించి ఉంటారని తెలిపాడు. కానీ సంజు శాంసన్ సరైన ఎంపికని నా ఆలోచన అన్నాడు. నాలుగో స్థానంలోనూ బ్యాటింగ్ చేయలగ సత్తా శాంసన్ సొంతమని స్పష్టం చేశాడు.

మంచి జట్టుతో భారత్ ప్రపంచకప్​లో అడుగుపెడుతోందని.. వారికి మద్దతు తెలపాలని సూచించాడు. ఇప్పడు ఎవరు ఎంపికయ్యారు.. ఎవరు కాలేదన్నదీ కాదు ప్రపంచకప్ తేవాలన్నదే లక్ష్యం కావాలని ఉద్ఘాటించాడు.

ఇవీ చూడండి.. తెలుగు ఆటగాడు ప్రపంచకప్​ ఆడి 20 ఏళ్లు..

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
FILE: Wolfsburg, Germany - Nov 2018 (CGTN - No access Chinese mainland)
1. Headquarters of Volkswagen
2. Various of Volkswagen cars
FILE: Frankfurt, Germany - Sept 15, 2015 (CCTV - No access Chinese mainland)
3. Former Volkswagen chief executive officer Martin Winterkorn at new automobile press conference
4. New Volkswagen cars
FILE: Wolfsburg, Germany - Date Unknown (CCTV - No access Chinese mainland)
5. Volkswagen cars parking at roadside
6. Various of signs of Volkswagen, people walking on road
7. Various of Volkswagen plant
Former Volkswagen (VW) Chief Executive Officer (CEO) Martin Winterkorn and four other VW executives have been sued for emission scandal, the public prosecutor's office in the German city of Brunswick announced on Monday.
The Brunswick prosecuting authority accused the five executives of having committed "a majority of criminal offenses in a single criminal act."
Winterkorn is accused of a particularly serious case of fraud, a violation of the law against unfair competition as well as breach of trust, according to the announcement.
Even though he knew about the manipulations on diesel engines, Winterkorn failed to disclose the manipulations either to authorities in Europe and the United States or to its customers, according to the public prosecutor.
The prosecuting authority accused Winterkorn of a breach of trust because he did not immediately disclose the illegal manipulations of diesel engines after becoming aware of them.
The former CEO "failed to stop further installation of the cheating devices" or to prohibit the sale of the vehicles with these devices, the public prosecutor stated.
In addition, with Winterkorn's knowledge and approval, a "useless" Volkswagen software update had been carried out in November 2014 at a cost of 23 million euros (26 million U.S. dollars) that "was intended to further conceal the true reason for the increased pollutant levels in normal vehicle operation," said the prosecuting authority.
Following the prosecution, Winterkorn's lawyer responded that the charges had been brought without giving the former Volkswagen boss the opportunity to "take note of all files of the proceedings" and to comment on them.
The authority in Brunswick is investigating 36 Volkswagen employees in the proceedings on software manipulations of nitrogen dioxide emissions of diesel cars.
The "diesel emissions scandal" began in 2015 when it became known that Volkswagen had installed an illegal shutdown device in the engine control of its diesel vehicles.
The device was intended to circumvent the statutory limit values for car exhaust gases. According to Volkswagen, the software is installed in around 11 million vehicles worldwide.
As a result of the scandal, Winterkorn resigned as Volkswagen CEO in 2015 and the company has already paid fines up to 29 billion euros.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.