ప్రపంచకప్ తుదిజట్టులో స్థానం కోసం పోటీపడిన రాయుడుకు నిరాశే ఎదురైంది. అతడి స్థానంలో తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌కు ఓటు వేశారు సెలెక్టర్లు. వన్డేల్లో వీరి ప్రదర్శన ఎలా ఉన్నా.. తాజా ఐపీఎల్లో మాత్రం వీరిద్దరి ప్రదర్శన ఒకేలా ఉండటం ఆశ్చర్యకరం.
ఐపీఎల్ లీగ్ దశ ముగిసింది. అన్ని జట్లు 14 మ్యాచ్‌లు ఆడాయి. సన్‌రైజర్స్ తరఫున విజయ్ శంకర్, చెన్నై సూపర్ కింగ్స్‌కు రాయుడు ఆడారు. చివరకు ఇద్దరూ సరిగ్గా 219 పరుగులు చేయడం యాదృచ్ఛికం. సగటు (19.90) కూడా ఒకేలా ఉంది.
టోర్నీలో రాయుడు ఒక అర్ధ సెంచరీ సాధించగా విజయ్ శంకర్ అత్యధిక స్కోర్ 40 పరుగులు మాత్రమే. స్ట్రయిక్‌రేట్‌లో మాత్రం రాయుడు (90.49) కంటే విజయ్ (120.32) కాస్త మెరుగ్గా ఉన్నాడు.
-
Put your 👓 on (3D or otherwise), Ambati Rayudu and Vijay Shankar end the #IPL2019 league stage with identical batting numbers
— ESPNcricinfo (@ESPNcricinfo) May 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
(h/t: Mohit on our BBB feedback) pic.twitter.com/MOvbzMzEJE
">Put your 👓 on (3D or otherwise), Ambati Rayudu and Vijay Shankar end the #IPL2019 league stage with identical batting numbers
— ESPNcricinfo (@ESPNcricinfo) May 5, 2019
(h/t: Mohit on our BBB feedback) pic.twitter.com/MOvbzMzEJEPut your 👓 on (3D or otherwise), Ambati Rayudu and Vijay Shankar end the #IPL2019 league stage with identical batting numbers
— ESPNcricinfo (@ESPNcricinfo) May 5, 2019
(h/t: Mohit on our BBB feedback) pic.twitter.com/MOvbzMzEJE
ఇవీ చూడండి.. ముంబయి గెలిచింది.. హైదరాబాద్ ప్లే ఆఫ్‌కు వెళ్లింది