టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నాడు. అభిమానుల ప్రశ్నలకు అన్నింటికి సమాధానాలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే 'టెస్టుల్లో ప్రత్యర్థి జట్టులోని టెయిలెండర్లను బౌలర్లు ఎందుకు త్వరగా ఔట్ చేయలేకపోతున్నారు?' అని ఓ నెటిజన్ ప్రశ్నించగా, అందుకు గల కారణాన్ని వెల్లడించాడు.
" class="align-text-top noRightClick twitterSection" data=""ఇప్పుడు టెయిలెండర్లు కొత్త వాళ్లలా బ్యాటింగ్ చేయడం లేదు. కాలం మారింది. కావాలనే ఎవరూ వికెట్ సమర్పించుకోవాలని అనుకోరు కదా!" అంటూ అశ్విన్ రీట్వీట్ చేశాడు.
The tail needs to start batting like a tail for starters. Times have changed and no body is a walking wicket now. #reminiscewithash https://t.co/n7BTpp7X7n
— Ashwin 🇮🇳 (@ashwinravi99) August 7, 2020
">The tail needs to start batting like a tail for starters. Times have changed and no body is a walking wicket now. #reminiscewithash https://t.co/n7BTpp7X7n