భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టీ- ట్వంటీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఒక్క బంతి కూడా పడకుండానే ఆగిపోయింది. ధర్మశాల స్టేడియం మొత్తం వాన నీరు నిలిచి ఉండడం వల్ల రిఫరీ మ్యాచ్ రద్దు చేశాడు. కనీసం టాస్ వేసేందుకు కూడా వీలు పడలేదు.
-
Things not looking great here in Dharamsala at the moment. It is pouring ⛈️⛈️😢 #TeamIndia #INDvSA pic.twitter.com/azf8NDMVTV
— BCCI (@BCCI) September 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Things not looking great here in Dharamsala at the moment. It is pouring ⛈️⛈️😢 #TeamIndia #INDvSA pic.twitter.com/azf8NDMVTV
— BCCI (@BCCI) September 15, 2019Things not looking great here in Dharamsala at the moment. It is pouring ⛈️⛈️😢 #TeamIndia #INDvSA pic.twitter.com/azf8NDMVTV
— BCCI (@BCCI) September 15, 2019
ఈ రోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచింది సిబ్బంది. మధ్యలో కొంత సేపు వర్షం ఆగినప్పటికీ ఆ తర్వాత వస్తూ, పోతూ ఉంది. రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 18న మొహాలి వేదికగా జరుగనుంది.
వెస్టిండీస్ పర్యటనను దిగ్విజయంగా ముగించింది టీమిండియా. ఇప్పుడు స్వదేశంలో దక్షిణాఫ్రికాపై నెగ్గి జోరు కొనసాగించాలనుకుంటోంది.
ఇదీ చదవండి: 'నీ మద్దతుకు ధన్యవాదాలు.. ఐ లవ్ యూ'