ETV Bharat / sports

రహానే అద్భుత శతకం... విండీస్​కు భారీ లక్ష్యం తథ్యం - vihari

ఆంటిగ్వా వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్​లో భారత బ్యాట్స్​మన్ అజింక్య రహానే సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరో ఆటగాడు హనుమ విహారి(80*) అర్ధశతకం చేసి దూకుడుగా ఆడుతూ శతకం దిశగా దూసుకెళ్తున్నాడు.

రహానే
author img

By

Published : Aug 25, 2019, 10:20 PM IST

Updated : Sep 28, 2019, 6:34 AM IST

వెస్టిండీస్​తో జరుగుతున్న టెస్టు మ్యాచ్​​లో భారత బ్యాట్స్​మన్ అజింక్య రహానే సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్​లో 81 పరుగులతో ఆకట్టుకున్న రహానే రెండో ఇన్నింగ్స్​లో అద్భుత శతకంతో(102) రాణించాడు. 235 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసి కెరీర్​లో పదో శతకాన్ని అందుకున్నాడు.

కీలక సమయాల్లో వికెట్ కాపాడుతూ.. ఇన్నింగ్స్​ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 81కే మూడు వికెట్లు కోల్పోయి క్లిష్టపరిస్థితుల్లో ఉన్న జట్టును కోహ్లీ సాయంతో ఆదుకున్నాడు. ఇప్పటికే 39 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. విండీస్​కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా కొనసాగుతోంది.

మరో బ్యాట్స్​మన్ హనుమ విహారి అర్ధశతకం(80*) పూర్తి చేసి దూకుడుగా ఆడుతున్నాడు. ఎడపెడా బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ జోడి ఇప్పటికే 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ధాటిగా.. ఆడుతోంది.

ఇది చదవండి: యాషెస్ సిరీస్​ ​: ఆసీస్​కు స్టోక్స్​ 'మాస్టర్ స్ట్రోక్'​

AP Video Delivery Log - 1600 GMT News
Sunday, 25 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1551: Bolivia Amazon Morales AP Clients Only 4226625
Bolivia president open to aid to battle Amazon fires
AP-APTN-1541: Hong Kong Police Gun No access Hong Kong 4226624
HK police draw guns in latest protest violence
AP-APTN-1525: France G7 Modi AP Clients Only 4226618
India Prime Minister Modi arrives to join G7 talks
AP-APTN-1525: Belgium Ath Festival AP Clients Only 4226621
Belgian festival sparks ire of anti-racism group
AP-APTN-1524: Spain Beach AP Clients Only 4226619
'Explosive device' sparks Spanish beach evacuation
AP-APTN-1512: MidEast Netanyahu AP Clients Only 4226616
Israel PM warns Iran as he defends Syria air raids
AP-APTN-1508: France G7 Macron Amazon AP Clients Only 4226598
French president: Deal on Amazon action close
AP-APTN-1506: Pakistan Kashmir Protest AP Clients Only 4226609
Kashmiri group stages anti-India protest
AP-APTN-1502: France G7 Protest 3 AP Clients Only 4226614
Anti-capitalist activists cancel G7 demonstrations
AP-APTN-1458: France G7 First Ladies 2 AP Clients Only 4226612
G7 first ladies tour church, Cyrano writer's house
AP-APTN-1456: France G7 Iran AP Clients Only 4226611
Plane believed to be Iran FM's at airport
AP-APTN-1437: France G7 Africa AP Clients Only 4226606
G7 leaders hold talks with UN and African leaders
AP-APTN-1437: STILLS Hong Kong Police Gun AP Clients Only 4226607
HK police draw guns in latest protest violence
AP-APTN-1424: Hong Kong Protesters AP Clients Only 4226603
Hong Kong protesters on police crackdown
AP-APTN-1416: Iran G7 Zarif AP Clients Only 4226601
Iran official tweets FM Zarif in Biarritz
AP-APTN-1412: Spain Air Crash Must credit @iffbaleares 4226600
5 dead as helicopter, small plane crash in Spain
AP-APTN-1410: France G7 Johnson 2 AP Clients Only 4226597
Johnson on his trade deal meeting with Trump
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 28, 2019, 6:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.