ETV Bharat / sports

రంజీట్రోఫీ ఫైనల్లో టీమిండియా టెస్టు స్పెషలిస్టు - రంజీట్రోఫీ ఫైనల్లో టీమిండియా టెస్టు స్పెషలిస్టు

భారత టెస్ట్​ స్పెషలిస్ట్​ చెతేశ్వర్​ పుజారా.. రంజీట్రోఫీ ఫైనల్​లో సౌరాష్ట్ర తరపును ఆడనున్నాడు. ఈ విషయాన్ని ఆ జట్టు సారథి జయదేవ్​ ఉనద్కత్​​ ప్రకటించాడు.

pujara
రంజీ ఫైనల్​ బరిలో పుజారా
author img

By

Published : Mar 7, 2020, 6:31 PM IST

రంజీట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు టీమిండియా ఆటగాడు చెతేశ్వర్‌ పుజారా. ఈ విషయాన్ని ఆ జట్టు సారథి జయదేవ్​ ఉనద్కత్​​ ప్రకటించాడు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న తుది పోరు​లో సౌరాష్ట్ర, బంగాల్‌ జట్లు తలపడునున్నాయి.

ఈ మ్యాచ్​కు సౌరాష్ర్ట క్రికెట్​ అసోసియేషన్​ స్టేడియం తొలిసారిగా వేదిక కానుంది. ఇటీవలే న్యూజిలాండ్​తో జరిగిన టెస్ట్​ సిరీస్​లో 100 పరుగులు చేశాడు పుజారా. మరోవైపు రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర జట్టులో ఆడాలనుకున్న రవీంద్ర జడేజాకు బీసీసీఐ అవకాశమివ్వలేదు.

ఇదీ చూడండి : రంజీ ఫైనల్లో జడేజా ఆడకపోవడానికి కారణం గంగూలీనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.