ETV Bharat / sports

బుమ్రా నోబాల్​ ఫొటో పోస్ట్.. పాక్​ జట్టుపై ట్రోలింగ్​ - troll on pakisthan team

టీమిండియా పేసర్ బుమ్రా నోబాల్​ ఫొటోను పోస్ట్ చేసిన పాక్ దేశీయ జట్టుపై ట్రోలింగ్​కు దిగారు పలువురు నెటిజన్లు. గతంలో దాయది క్రికెటర్లు చేసిన తప్పుల్ని ఎత్తిచూపుతు పోస్ట్​లు పెడుతున్నారు.

బుమ్రా నోబాల్​ ఫొటో పోస్ట్.. పాక్​ జట్టుపై ట్రోలింగ్​
బుమ్రా నోబాల్​ ఫొటో
author img

By

Published : Apr 7, 2020, 12:19 PM IST

కరోనా కారణంగా వివిధ దేశాల్లో లాక్​డౌన్​ను విధించారు. ఇళ్ల నుంచి బయట అడుగుపెట్టొదంటూ సూచనలు ఇస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఓ ఫొటోను పోస్ట్​ చేసిన పాకిస్థాన్ సూపర్​ లీగ్​లోని ఇస్లామాబాద్​ జట్టు.. నెటిజన్ల నుంచి విపరీతమైన ట్రోలింగ్ గురవుతోంది.

islamabad team
బుమ్రా ఫొటో పోస్ట్ చేసిన ఇస్లామాబాద్ జట్టు

ఏం జరిగింది?

గతంలో ఓ మ్యాచ్​లో బుమ్రా వేసిన నోబాల్​ ఫొటోను పోస్ట్​ చేసిందీ జట్టు. అవసరమైతే తప్ప ఇంటిని వీడొద్దని, మనుషుల మధ్య దూరం పాటించాలని రాసుకొచ్చింది. అయితే దీనిని రీట్వీట్ చేసిన కొందరు నెటిజన్లు.. గతంలో పాకిస్థాన్ క్రికెటర్లు చేసిన తప్పులు ఎత్తిచూపుతూ పోస్టులు చేశారు. ఇవి ఇప్పుడు వైరల్​గా మారాయి.

Desi Fans Had a Field Day
పాక్​ జట్టును ట్రోల్ చేస్తూ ఓ నెటిజన్ ట్వీట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.