ETV Bharat / sports

పింక్ బంతితో.. ప్రతాపం చూపిన దేశాలివే - pinkball india

తొలిసారి డే/నైట్ మ్యాచ్​కు అతిథ్యమివ్వబోతున్న భారత్... గులాబి బంతితో పోరుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన మొత్తం డే/నైట్​ టెస్టుల ఫలితాలపై ఓ లుక్కేద్దాం.

పింక్ బంతి
author img

By

Published : Nov 22, 2019, 11:56 AM IST

సంప్రదాయ ఎరుపు బంతికి భిన్నంగా పింక్​ బాల్​తో టీమిండియా పోరు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, శ్రీలంక, జింబాబ్వే... ఈ గులాబి బంతి మజాను ఆస్వాదించగా, భారత్-బంగ్లాదేశ్​ ఈ మ్యాచ్​ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి.

అయితే ఇప్పటివరకు 11 డే/నైట్ మ్యాచ్​లు జరగ్గా ఒక్కటీ.. డ్రా కాకపోవడం విశేషం. ఆస్ట్రేలియా ఆడిన ఐదు మ్యాచ్​ల్లోనూ గెలిచి, అత్యంత విజయవంతమైన జట్టు​గా కొనసాగుతోంది.

pink ball playing teams till
పింక్ బంతితో.. ప్రతాపం చూపిన దేశాలివే

గులాబి టెస్టుల ఫలితాలు

శ్రీలంక.. మూడు మ్యాచ్​లు ఆడి రెండు విజయాలతో రెండో స్థానంలో ఉంది. ఈ మూడు మ్యాచ్​లూ ఉపఖండం బయట జరగడం విశేషం. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ చెరో మ్యాచ్​ గెలిచి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వెస్టిండీస్​ మాత్రం ఆడిన మూడు మ్యాచ్​లనూ ఓడి, చివరి స్థానంలో నిలిచింది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య మరికాసేపట్లో ఈ చారిత్రక టెస్టు ప్రారంభం కానుంది. ఇందుకోసం కోల్​కతాలోని ఈడెన్ గార్డెన్స్​ను ఇప్పటికే ముస్తాబు చేశారు. మొదటి మూడు రోజులు.. రోజుకు దాదాపు 65 వేల మంది ప్రేక్షకులు హాజరవుతారని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపాడు.

ఇదీ చదవండి: 'బంతి ఏదైనా.. పిచ్ ఎలాంటిదైనా.. షమి ప్రమాదకారే'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
HOST BROADCASTER - AP CLIENTS ONLY
Nakhon Pathom province - 22 November 2019
1. Various of Pope Francis inside St Peter's Parish
2. SOUNDBITE (Spanish) Pope Francis:
"The Lord did not call us and send us forth into the world to impose obligations on people, or lay heavier burdens than those they already have, which are many, but rather to share joy, a beautiful, new and surprising horizon."
3. Cutaway of congregation
4. SOUNDBITE (Spanish) Pope Francis:
"As I prepared for this meeting, I read, with some pain, that for many people Christianity is a foreign faith, a religion for foreigners. This should spur us to find ways to talk about the faith “in dialect”, like a mother who sings lullabies to her child. With that same intimacy, let us give faith a Thai face and flesh, which involves much more than making translations. It is about letting the Gospel be stripped of fine but foreign garb; to let it “sing” with the native music of this land and inspire the hearts of our brothers and sisters with the same beauty that set our own hearts on fire."
5. Nuns outside the church
6. Wide of Pope in the church
STORYLINE:
Pope Francis addressed faithful at a service in Nakhon Pathom province, near Bangkok, in Thailand on Friday.
At St Peter's Parish the pope congregated with priests, nuns and bishops from across Asia.
He spoke to the needs of the small Catholic flock and encouraged them to spread the faith as their missionary predecessors did.
"The Lord did not call us and send us forth into the world to impose obligations on people," Francis said at the service, "But rather to share joy, a beautiful, new and surprising horizon."
"I read with some pain that for many people Christianity is a foreign faith, a religion for foreigners."
"This should spur us to find ways to talk about the faith 'in dialect', like a mother who sings lullabies to her child," Francis added.
There are fewer than 400,000 Catholics among Thailand’s 65 million people.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.