ETV Bharat / sports

క్రికెట్​కు వీడ్కోలు పలికిన ప్రజ్ఞాన్ ఓజా

టీమిండియా క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. కొన్నేళ్లుగా జట్టులో స్థానం సంపాదించని ఈ ఆటగాడు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు.

ఓజా
ఓజా
author img

By

Published : Feb 21, 2020, 11:40 AM IST

Updated : Mar 2, 2020, 1:20 AM IST

టీమిండియా క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరఫున 2009 నుంచి 2013 వరకు 24 టెస్టులు ఆడిన ఈ ఆటగాడు 113 వికెట్లు దక్కించుకున్నాడు. 18 వన్డేలు ఆడి 21 వికెట్లు సాధించాడు. అలాగే ఆరు టీ20 మ్యాచ్​లకు ప్రాతినిధ్యం వహించాడు.

ఐపీఎల్​లో దక్కన్ ఛార్జర్స్, ముంబయి ఇండియన్స్​కు ఆడాడు ఓజా. 2014లో అనుమానాస్పద బౌలింగ్ శైలి విమర్శలు ఎదుర్కొన్నా.. 2015లో వాటిని తొలగించుకున్నాడు.

  • It’s time I move on to the next phase of my life. The love and support of each and every individual will always remain with me and motivate me all the time 🙏🏼 pic.twitter.com/WoK0WfnCR7

    — Pragyan Ojha (@pragyanojha) February 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Mar 2, 2020, 1:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.