ETV Bharat / sports

'సచిన్​ సలహాల కోసం వేచిచూస్తున్నా'

సచిన్​ను కలవడం తన కోరికని మనసులోని మాటను బయటపెట్టాడు పాకిస్థాన్ క్రికెటర్ అబిద్ అలీ. ప్రపంచకప్ సందర్భంగా అతడిని కలవాలని అనుకుంటున్నానని అన్నాడు.

అబిడ్ అలీ
author img

By

Published : Apr 22, 2019, 2:08 PM IST

త్వరలో జరగబోయే ప్రపంచకప్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని పాకిస్థాన్ ఆటగాడు అబిద్ అలీ తెలిపాడు. ఈ మెగాటోర్నీ సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్​ను కౌగిలించుకోవాని ఉందని తన మనసులోని మాటలు వెల్లడించాడు.

"సచిన్ తెందూల్కర్​ను కలవాలన్నది నా కల. ప్రపంచకప్ సందర్భంగా అతడిని కలవాలని ఆశిస్తున్నా. సచిన్​ను కౌగిలించుకోవాలనుకుంటున్నా. గొప్ప ఆటగాళ్లంతా కుర్రాళ్లను కలుస్తారు. మాస్టర్ కూడా నా కోరికను తిరస్కరించడని భావిస్తున్నా. అతడిని కలిసిన రోజు నా జీవితంలో మరుపురాని రోజుగా మిగిలిపోతుంది. క్రికెట్​కు సంబంధించి కొన్ని సలహాలు కూడా ఇస్తాడని ఆశిస్తున్నా".
అబిద్ అలీ, పాకిస్థాన్ ఆటగాడు.

దేశవాళీ పోటీల్లో సత్తాచాటిన అలీ.. పాక్ వన్డే జట్టులోకి వచ్చి మంచి ప్రదర్శన కనబర్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన అరంగేట్ర మ్యాచ్​లోనే సెంచరీ సాధించి ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించాడు.

త్వరలో జరగబోయే ప్రపంచకప్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని పాకిస్థాన్ ఆటగాడు అబిద్ అలీ తెలిపాడు. ఈ మెగాటోర్నీ సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్​ను కౌగిలించుకోవాని ఉందని తన మనసులోని మాటలు వెల్లడించాడు.

"సచిన్ తెందూల్కర్​ను కలవాలన్నది నా కల. ప్రపంచకప్ సందర్భంగా అతడిని కలవాలని ఆశిస్తున్నా. సచిన్​ను కౌగిలించుకోవాలనుకుంటున్నా. గొప్ప ఆటగాళ్లంతా కుర్రాళ్లను కలుస్తారు. మాస్టర్ కూడా నా కోరికను తిరస్కరించడని భావిస్తున్నా. అతడిని కలిసిన రోజు నా జీవితంలో మరుపురాని రోజుగా మిగిలిపోతుంది. క్రికెట్​కు సంబంధించి కొన్ని సలహాలు కూడా ఇస్తాడని ఆశిస్తున్నా".
అబిద్ అలీ, పాకిస్థాన్ ఆటగాడు.

దేశవాళీ పోటీల్లో సత్తాచాటిన అలీ.. పాక్ వన్డే జట్టులోకి వచ్చి మంచి ప్రదర్శన కనబర్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన అరంగేట్ర మ్యాచ్​లోనే సెంచరీ సాధించి ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించాడు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide. Scheduled news bulletins only. Max use 2 minutes for clients in Germany and Austria. Otherwise, max use 90 seconds. No use prior to and/or during Sky Germany's live broadcast of the respective event. Use within 24 hours. No archive. No internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Harbour Town GL, Hilton Head, South Carolina, USA. 21 April 2019.
1. 00:00 Scenic
2. 00:05 3rd Hole: Matt Kuchar chip-in for birdie to -9
3. 00:21 9th Hole: C.T. Pan 2nd shot, birdies to -10
4. 00:33 6th Hole: Shane Lowry putt for birdie to -12
5. 00:44 10th Hole: Pan putt for birdie to -11
6. 00:54 12th Hole: Pan putt for birdie to -11
7. 01:03 14th Hole: Lowry putt for birdie to -10
8. 01:12 15th Hole: Patrick Cantlay 3rd shot, birdies to -11
9. 01:27 18th Hole: Kuchar putt for birdie to -11
10. 01:38 16th Hole: Pan putt for birdie to -12
11. 01:46 18th Hole: Pam tap-in to save par and to finish at -12
12. 01:52 Pan celebrates win
13. 01:57 SOUNDBITE (English): C.T. Pan
(On win)
It's something I, when, I was younger I always dreamed of and watched Tiger (Woods) playing, growing up. I mean that's, it just means a lot to have a win, to have a 'W' on the PGA Tour. It means everything. It means the world to me and that's why I came to the U.S.. that's why I went to college, to go through all those necessary steps to be here and I'm just very, very happy that I finally did it."
14. 02:26 SOUNDBITE (English): C.T. Pan
(On 15th Hole)
"I have to say I got lucky there because I hit four bad shots and I got away with a bogey, which is kind of a weird hole and so I was kind of happy. And then I knew I needed to make two more birdies coming to make sure I have a 'W'. I hit a good three shots on 16 and 17, 18 I hit really good shots and giving myself a chance for birdie."
15. 02:56 SOUNDBITE (English): C.T. Pan
(On what he would like to tell his wife Michelle)
"Unfortunately she's not here because I'm having an AJGA event, my first AJGA event in Houston this weekend. So I need her to stay there because we are bringing ten kids from Taiwan to to give them a chance to participate in an AJGA event. And you know kids, that's a lot of responsibility. So I wanted to make sure I have someone there to make sure everything is okay. And I want to say to my wife Michelle, "Thank you for everything and dream come true."
SOURCE: PGA Tour
DURATION: 03:32  
STORYLINE:
C.T. Pan took advantage of Dustin Johnson's back-nine meltdown to win the RBC Heritage for his first PGA Tour victory.
The 27-year-old Pan, from Taiwan, closed with a 4-under 67 on Sunday at Harbour Town Golf Links for a one-stroke victory over Matt Kuchar. Pan finished at 12-under 272.
The top-ranked Johnson, the third-round leader in his home-state event, had a 77 to tie for 28th at 4 under. He played a five-hole stretch in 7 over, making bogeys on Nos. 11-13 and double bogeys on Nos. 14-15.
Pan took the lead for good with a 9-foot birdie putt on the par-4 16th.
Kuchar closed with a 67.
Pan earned $1,242,000, a PGA Tour exemption through 2020-21 and spots in next month's PGA Championship and next year's Masters. He's the RBC Heritage's fourth straight first-time winner.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.