ETV Bharat / sports

మైదానం నీ ఆటను మిస్సవుతోంది: మోదీ - మోదీ

భారత క్రికెటర్ ధావన్ గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి మోదీ ట్విట్టర్​ వేదికగా సందేశాన్ని పంపించారు.

'మైదానం నీ ఆటను మిస్సవుతోంది'
author img

By

Published : Jun 21, 2019, 5:52 AM IST

Updated : Jun 21, 2019, 6:07 AM IST

వేలి గాయం కారణంగా ప్రస్తుత ప్రపంచకప్​కు దూరమయ్యాడు శిఖర్ ధావన్. అయితే ఈ విషయాన్ని విషయంపై ట్విట్టర్​ వేదికగా భావోద్వేగపూరిత ప్రకటన చేశాడు. ధావన్​ పోస్ట్​పై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్​ వేదికగా అతడికి బాధ పడొద్దని సూచించారు. మైదానం.. నీ ఆటను మిస్సవుతోందని అన్నారు.

"ప్రియమైన శిఖర్ ధావన్, క్రికెట్ పిచ్.. నీ ఆటను మిస్​ అవుతోంది. గాయం నుంచి నువ్వు త్వరగా కోలుకుని దేశానికి విజయాలు తెచ్చిపెట్టాలని ఆకాంక్షిస్తున్నా." -నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

  • Dear @SDhawan25, no doubt the pitch will miss you but I hope you recover at the earliest so that you can once again be back on the field and contribute to more wins for the nation. https://t.co/SNFccgeXAo

    — Narendra Modi (@narendramodi) June 20, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

చాలా మంది మాజీ క్రికెటర్లు.. ధావన్ తర్వగా కోలుకోవాలని సామాజిక మాధ్యమాల వేదికగా సానుభూతి తెలుపుతున్నారు.

జట్టులో ధావన్ స్థానాన్ని యువ ఆటగాడు రిషబ్ పంత్​తో భర్తీ చేశారు. జూన్ 22న జరిగే తన తర్వాతి మ్యాచ్​లో ఆఫ్గానిస్థాన్​తో తలపడనుంది టీమిండియా.

ఇది చదవండి: ప్రపంచకప్​ టోర్నీ మొత్తానికి ధావన్​ ఔట్

RESTRICTION SUMMARY: NO ACCESS BELGIUM
SHOTLIST:
VTM - NO ACCESS BELGIUM
Jette - 20 June 2019
1. Wide of police cars
2. Wide pan right from train tracks to police working
3. Close of police tape and officers working
4. Wide of train tracks
5. Mid of police officers
6. Close of a policeman wearing a handgun
7. Police van driving
8. Close of police officers working the scene
9. Wide of scene
STORYLINE:
Belgian authorities have detained one person after a small amount of explosives was found on a busy railway track near Brussels.
An official at the Brussels prosecution office, who requested anonymity to speak to media, said that the suspect detained Thursday did "not have a profile corresponding to a terrorist."
He also stressed the amount of explosives, which he did not identify, were small.
He said no further information would be provided before Friday.
Rail traffic was halted after the discovery of the bag, which could not have been put there more than 24 hours before.
Belgium still has reinforced security around the capital following the March 22, 2016, bombings at the Brussels international airport and subway which killed 32 people.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 21, 2019, 6:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.