ETV Bharat / sports

"షమి అద్భుత బౌలర్" - నెహ్రా

ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో తన బౌలింగ్​తో ఆకట్టుకున్న షమిపై భారత మాజీ పేసర్ నెహ్రా ప్రశంసల జల్లు కురిపించాడు.

నెహ్రా
author img

By

Published : Mar 4, 2019, 9:36 PM IST

ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో భారత బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారని భారత మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా తెలిపాడు. వచ్చే ప్రపంచకప్​లో షమి ప్రధాన పోత్ర పోషిస్తాడన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.

గత ఏడాదిన్నర కాలంగా షమి అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని కొనియాడాడు. టెస్ట్ మ్యాచుల్లో బౌలింగ్ చేయడం తేలిక కాదని.. అందుకు ఫిట్​నెస్ చాలా అవసరమన్నాడు. ప్రపంచకప్​లో షమి భారత్​కు వరంగా మారతాడని నెహ్రా పేర్కొన్నాడు.

త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్​లోనూ షమి మంచి ప్రదర్శన చేయాలని ఆకాంక్షించాడు నెహ్రా. ఇది ప్రపంచకప్​కు ఉపయోగపడుతుందని తెలిపాడు.
న్యూజిలాండ్​తో జరిగిన వన్డే సిరీస్​లో షమి 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'​గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్​ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది.

ఇవీ చదవండి..అచ్చం బుమ్రా లానే...

New Delhi, Mar 04 (ANI): While interacting with the young entrepreneurs at Smart India Hackathon 2019 via video conferencing, Prime Minister Narendra Modi took potshots at Rahul Gandhi on a question being asked about dyslexic students.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.