ETV Bharat / sports

స్వదేశీ కోచ్​ల ప్రతిభ​ను గుర్తించాలి: ద్రవిడ్​

author img

By

Published : Nov 29, 2019, 8:03 AM IST

ఐపీఎల్​లో భారత కోచ్​లకు అవకాశాలు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు నేషనల్​ క్రికెట్​ అకాడమీ(ఎన్​సీఏ) అధ్యక్షుడు రాహుల్​ ద్రవిడ్​. రానున్న సీజన్​లో అయినా వారి ప్రతిభను ఫ్రాంఛైజీలు గుర్తించాలని కోరాడు.

NCA Chief Rahul Dravid disappointed over Indian coaches dont have enough opportunities in IPL
స్వదేశీ కోచ్​ల టాలెంట్​ను తొక్కేస్తున్నారు: ద్రవిడ్​

విదేశీ కోచ్‌లతో పోలిస్తే భారత పరిస్థితులు, వాతావరణం, ఆటగాళ్ల గురించిన విషయాలపై భారత కోచ్‌లకు మంచి పరిజ్ఞానం ఉంటుందని.. వారిని ఐపీఎల్‌లో ఉపయోగించుకోకపోవడం బాధాకరమని టీమిండియా మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు.

NCA Chief Rahul Dravid disappointed over Indian coaches dont have enough opportunities in IPL
ఐపీఎల్​ ట్రోఫీ

"మనకు ఎంతోమంది అనుభవజ్ఞులైన, ప్రతిభావంతులైన కోచ్‌లు ఉన్నారు. ఇలాంటి వారికి ఐపీఎల్‌లో కనీసం సహాయక కోచ్‌లుగా అవకాశం రాకపోవడం బాధాకరం. ఈ టోర్నీలో భారత ఆటగాళ్లే ఎక్కువ. ప్రతి జట్టులో కనీసం 17-18 మంది మన ఆటగాళ్లే ఉంటారు. వారి గురించి స్థానిక ఆటగాళ్లకు మంచి అవగాహన ఉంటుంది. భారత కోచ్‌లను ఉపయోగించుకుని ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు లబ్ధి పొందాయి. సహాయక కోచ్‌ల ప్రతిభనూ వాడుకోవాలి. ఈ చిన్న విషయాన్ని గుర్తించడంలో ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు విఫలం అవుతున్నాయి."

-రాహుల్​ ద్రవిడ్​, నేషనల్​ క్రికెట్​ అకాడమీ(ఎన్​సీఏ) అధ్యక్షుడు

ఈ ఏడాది జరగబోయే ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​) క్రీడాకారుల వేలం బెంగళూరు నుంచి కోల్​కతాకు మార్చింది ఐపీఎల్​ కమిటీ. డిసెంబరు 19న ఈ కార్యక్రమం జరగనుంది. ఐపీఎల్​ 2019 కోసం ఒక్కో ఫ్రాంఛైజీకి రూ.82కోట్లు కేటాయించగా.. 2020నాటికి ఒక్కో జట్టుకు రూ.85 కోట్లు కేటాయించారు. గత వేలంలో ఫ్రాంఛైజీల వద్ద మిగిలి పోయిన సొమ్ముతో పాటు ఈ మూడు కోట్లు అదనంగా అందివ్వాలని నిర్ణయించారు.

ఐపీఎల్​ వేలం కార్యక్రమం

ఫ్రాంఛైజీలకు మిగిలి ఉన్న నిధులు

చెన్నై సూపర్​ కింగ్స్​-రూ.3.2కోట్లు, దిల్లీ క్యాపిటల్స్-రూ.7.7 కోట్లు, కింగ్స్ XI పంజాబ్​-రూ.3.7 కోట్లు, కోల్​కతా నైట్​ రైడర్స్​-రూ.6.05 కోట్లు, ముంబయి ఇండియన్స్​-రూ.3.5 కోట్లు, రాజస్థాన్​ రాయల్స్​-రూ. 7.15 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు-రూ.1.80 కోట్లు, సన్​రైజర్స్​ హైదరాబాద్-రూ.5.30 కోట్లు.

ఇవీ చూడండి: ఆటగాళ్లను వదులుకున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు

AP Video Delivery Log - 0100 GMT News
Friday, 29 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0022: Chile Protest Clashes AP Clients Only 4242291
Protesters clash with police in Chile
AP-APTN-2356: Space ISS Thanksgiving AP Clients Only 4242289
Astronauts send Thanksgiving message from space
AP-APTN-2339: Peru Fujimori Supporters AP Clients Only 4242290
Fujimori supporters await her release from prison
AP-APTN-2338: France NATO 2 AP Clients Only 4242269
France to look at Sahel operation after deaths
AP-APTN-2314: Brazil Bolsonaro Denounce AP Clients Only 4242288
Brazilian group urges ICC to investigate Bolsonaro
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.