ETV Bharat / sports

సరికొత్త బాధ్యతల్లో ధోనీ.. వీడియో వైరల్ - IPL NEWS

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ.. సరికొత్త అవతారంలో కనిపించి సందడి చేశాడు. ఇంతకీ ఆ గెటప్​ ఏంటి? ఏం చేశాడు?

MS Dhoni's Video Of Driving Pitch Roller Goes Viral
మాజీ కెప్టెన్ ధోనీ
author img

By

Published : Feb 27, 2020, 6:48 PM IST

Updated : Mar 2, 2020, 6:55 PM IST

భారత క్రికెట్ జట్టుకు సుధీర్ఘ కాలం పాటు కెప్టెన్, బ్యాట్స్​మన్​, వికెట్​ కీపర్​గా బాధ్యతలు నిర్వహించాడు మహేంద్ర సింగ్ ధోనీ. అంతర్జాతీయ క్రికెట్​కు ప్రస్తుతం దూరంగా ఉన్న మహీ.. వచ్చే నెల నుంచి మొదలయ్యే ఐపీఎల్​ కోసం సిద్ధమవుతున్నాడు. రాంచీలో జేఎస్​సీఏ క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీసు చేస్తూ, ఖాళీ సమయంలో పిచ్​ను ఎలా చదును చేయాలో తెలుసుకున్నాడు. అనంతరం పిచ్​ రోలర్ డ్రైవర్​ అవతారమెత్తాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది. ధోనీ.. పిచ్​ను దున్నేస్తున్నాడంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

వచ్చే నెల 2 నుంచి చెన్నైలోని చెపాక్​ మైదానంలో ప్రాక్టీసు మొదలుపెట్టనున్నాడు ధోనీ. 29వ తేదీ నుంచి ఈ టోర్నీ 13వ సీజన్​ ప్రారంభం కానుంది.

ఇది చదవండి: '2023 ప్రపంచకప్​ వరకు ధోనీ జట్టులో ఉండాలి'

Last Updated : Mar 2, 2020, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.