ETV Bharat / sports

ధోనీ మెంటార్​ అనారోగ్యంతో మృతి - dhoni mentor deval sahay died

మాజీ కెప్టెన్ ధోనీ మార్గనిర్దేశకుడు దేవల్ సాహే(73) అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని సాహే కుమారుడు వెల్లడించారు.

dhoni
ధోనీ
author img

By

Published : Nov 24, 2020, 3:16 PM IST

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ మెంటార్​ దేవల్​ సాహే(73) అనారోగ్య సమస్యలతో మంగళవారం మృతి చెందారు. ఆయన శరీరంలోని అన్ని అవయవాలు పాడైపోవడం వల్ల తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అభినవ్​ ఆకాశ్​ సాహే వెల్లడించారు.

సాహే గతంలో ఎలక్ట్రికల్ ఇంజనీర్​గా పనిచేశారు. ఆయనకు ఓ భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మహీని.. తన స్వగ్రామం రాంచీలో తొలిసారి టర్ఫ్​ పిచ్​లపై ఆడటం నేర్పించారు. అనంతర కాలంలో ధోనీ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి, ఎన్నో ఘనతల్ని సాధించాడు.

ఇదీ చూడండి : 'ధోనీని ఆటపట్టిస్తా.. జీవా వినేది అతడి మాటలే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.