ETV Bharat / sports

కొత్త చీఫ్ సెలక్టర్​ అతడే: గంగూలీ

బీసీసీఐ నూతన సెలక్టర్ల ఎంపిక ప్రక్రియ కోసం త్వరలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. చీఫ్ సెలక్టర్ పదవి కోసం ముఖ్యంగా అజిత్ అగార్కర్, శివ రామకృష్ణన్, వెంకటేశ్ ప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి.

గంగూలీ
గంగూలీ
author img

By

Published : Feb 1, 2020, 11:50 AM IST

Updated : Feb 28, 2020, 6:29 PM IST

బీసీసీఐ నూతన సెలక్టర్ల ఎంపిక ప్రక్రియ వేగం పుంజుకుంది. మాజీ క్రికెటర్లు మదన్‌ లాల్‌, ఆర్పీ సింగ్‌, సులక్షణ నాయక్‌తో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ.. అభ్యర్థులను ఎంపిక చేయనుంది. త్వరలోనే వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. కీలక వ్యక్తులు ఈ పదవులకు దరఖాస్తు చేసుకోవడం వల్ల చీఫ్‌ సెలక్టర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారన్న ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థుల్లో అత్యంత సీనియర్‌ లేదా ఎక్కువ టెస్టులు ఆడిన వారికే సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి దక్కుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుత చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌, అతడి సహచరుడు గగన్‌ ఖోడా పదవీ కాలం ముగిసింది. వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసేందుకు బోర్డు దరఖాస్తులు ఆహ్వానించింది. మాజీ క్రికెటర్లు అజిత్‌ అగార్కర్‌, లక్ష్మణ్ శివ రామకృష్ణన్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌, రాజేశ్‌ చౌహాన్‌, నయన్‌ మోంగియా, చేతన్‌ చౌహాన్‌, నిఖిల్‌ చోప్రా, అబే కురువిల్లా పోటీలో నిలిచారు. ఐదుగురు సభ్యుల కమిటీలో అత్యంత అనుభవశాలి లేదా ఎక్కువ టెస్టులు ఆడిన వారికే చీఫ్ సెలక్టర్‌ పదవి దక్కుతుందని దాదా అన్నారట. కాగా బీసీసీఐ రాజ్యాంగంలోని 'కమిటీ సభ్యుల్లో ఎక్కువ టెస్టులు ఆడిన అనుభవశాలి ఛైర్మన్‌గా నియామకం అవుతారు' అన్న నిబంధన సందేహాలకు తావిస్తోంది.

ప్రస్తుత అభ్యర్థుల్లో లక్ష్మణ్ శివ రామకృష్ణన్‌ అత్యంత అనుభవశాలి. 1983లో ఆయన అరంగేట్రం చేశారు. కానీ ఆడిన టెస్టులు తక్కువ. వెంకటేశ్‌ ప్రసాద్‌ (33 టెస్టులు), అగార్కర్‌ (26 టెస్టులు) ఎక్కువ మ్యాచులు ఆడారు. వీరిద్దరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. ప్రాంతాల వారీగానూ సమస్య ఎదురవుతోంది. ఇప్పటికే జతిన్‌ పరాంజపే వెస్ట్‌జోన్‌ నుంచి ఉన్నారు. ముంబయికి చెందిన అగార్కర్‌ ఎంపికైతే వెస్ట్‌జోన్‌ నుంచి కమిటీలో ఇద్దరు ఉంటారు. అతిపెద్ద దేశంలో ప్రాంతాలనూ పరిగణనలోకి తీసుకుంటామని బీసీసీఐ చెబుతోంది. ఈ ప్రకారంగా అతడికి అవకాశం లేనట్టేనా? అన్న సందేహం తలెత్తుతోంది. మొత్తానికి ఈ ఎంపిక అనుకున్నంత సులభంగా సాగేలా అనిపించడం లేదు.

ఇవీ చూడండి.. చాహల్​తో డ్యాన్స్ చేసింది రోహిత్​ శర్మనా?

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights of two games per day totaling up to three minutes, but no more than two minutes from one game. Use within 48 hours. No archive. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No internet and no standalone digital use allowed.
SHOTLIST: Toyota Center, Houston, Texas, USA   31st January, 2020
1. 00:00 Opening shot of James Harden
2nd quarter
2. 00:05 James Harden three-pointer, Rockets 47-35
3. 00:12 Kristaps Porzingis three-pointer, Rockets 47-40
3rd quarter
4. 00:19 James Harden with the steal and the dunk, Rockets 75-63
5. 00:27 Dorian Finney-Smith three-pointer, Rockets 85-73
6. 00:32 Russell Westbrook drives and dunks, Rockets 87-75
4th quarter
7. 00:39 Seth Curry three-pointer, Rockets 103-97
8. 00:45 Austin Rivers three-pointer, Rockets 113-106
9. 00:51 James Harden three-pointer, Rockets 118-115
FINAL SCORE: Houston Rockets 128, Dallas Mavericks 121
SOURCE: NBA Entertainment
DURATION: 00:59
STORYLINE:
James Harden scored 35 points, Russell Westbrook added 32 and the Houston Rockets built a big lead and held on for a 128-121 victory over the Dallas Mavericks on Friday night.
Harden led the Rockets with a season-high 16 rebounds with center Clint Capela out with a bruised heel.
The Rockets led by 16 points entering the fourth quarter on a night when Mavericks star Luka Doncic sat out with a sprained right ankle that is expected to keep him out at least six games.
Porzingis had 35 points and 12 rebounds as the Mavericks lost their second game in a row.
Last Updated : Feb 28, 2020, 6:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.