ETV Bharat / sports

ప్రపంచకప్​లో భారత్​ ఫేవరేట్: మిథాలీ - world cup

ప్రపంచకప్​లో భారత్ అదరగొడుతుందని అంటోంది భారత మహిళా క్రికెట్ సారథి మిథాలీ. టీమిండియానే తన ఫేవరేట్​ అని స్పష్టం చేసింది.

మిథాలీ
author img

By

Published : May 23, 2019, 9:09 AM IST

ప్రపంచకప్ గెలిచే సత్తా భారత్​కు ఉందని భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ చెప్పింది. టీమిండియాలో మ్యాచ్​ విన్నర్లు ఉన్నారని.. ధోని అనుభవం జట్టును ఫేవరేట్​గా నిలిపిందని స్పష్టం చేసింది. కోహ్లీసేనకు మద్దతిస్తూ ట్విట్టర్​లో ఓ పోస్ట్ పెట్టింది.

"ఐపీఎల్‌తో అన్ని జట్లు, ప్రధాన ఆటగాళ్లు ఫామ్‌లో ఉన్నారు. అందరూ ప్రపంచకప్‌ కోసమే ఎదురు చూస్తున్నారు. భారత్‌ ఫేవరెట్‌గా ఇంగ్లాండ్‌ వెళ్తోంది. వన్డేల్లో, ఇతర ఫార్మాట్లలో టీమిండియా అదరగొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇంగ్లాండ్‌కూ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. వరుసగా 10-15 వన్డేల్లో విజయం సాధించింది. సొంత గడ్డపై ఆడుతుండటం వారికి కలిసొచ్చే అంశం. ఒక భారతీయురాలిగా నేను భారత్‌కే మద్దతిస్తున్నాను.
-మిథాలీ రాజ్, భారత మహిళా క్రికెట్ జట్టు సారథి

"ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌తో కలిసి సారథి విరాట్‌ కోహ్లీ జట్టును నడిపించగలరు. బుమ్రా లాంటి పేసర్లు, మంచి స్పిన్నర్లు మనకు ఉన్నారు. భారీ స్కోర్లు చేసి ప్రత్యర్థిని పరుగులు చేయకుండా అడ్డుకున్న జట్టే మ్యాచ్‌లు గెలుస్తుంది. జట్టులో అన్ని విభాగాలు పటిష్ఠంగా ఉండాలి. మనకు ధోనీ రూపంలో అనుభవజ్ఞుడూ ఉన్నాడు. అందుకే ఏ ఒక్క ఆటగాడి గురించో చెప్పడం కష్టం. టీమిండియాలో చాలా మంది మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు" అని మిథాలీ తెలిపింది.

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Thursday, 23 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2308: US Judge Judy AP Clients Only 4212157
Judge Judy on her iconic TV show, 'Her Honor' mentorship program and the ponytail heard 'round the world'
AP-APTN-2136: France The Gangster Premiere AP Clients Only 4212154
Lee Won-Tae brings ‘The Gangster, the Cop, the Devil’ to Cannes
AP-APTN-2058: ARCHIVE Michael Avenatti AP Clients Only 4212148
Federal prosecutors charge Michael Avenatti, who represented Stormy Daniels in her battles with President Donald Trump, with ripping her off
AP-APTN-2039: ARCHIVE Daniel Craig AP Clients Only 4212144
'Bond 25' star Daniel Craig is undergoing minor ankle surgery after sustaining an injury while filming
AP-APTN-2034: ARCHIVE Meek Mill AP Clients Only 4212143
Philadelphia district attorney calls for new trial for rapper Meek Mill before a new judge
AP-APTN-1935: ARCHIVE Ronnie Ortiz Magro AP Clients Only 4212136
'Jersey Shore' star Ronnie Ortiz-Magro's on-again-off-again girlfriend appears in court after arrest
AP-APTN-1917: France Oh Mercy Content has significant restrictions; see script for details 4212135
Leonardo DiCaprio joins ‘Oh Mercy’ stars on Cannes red carpet
AP-APTN-1705: France Pitt and DiCaprio Content has significant restrictions; see script for details 4212118
Hats off to Tom Cruise - Brad Pitt and Leonardo DiCaprio discuss teaming up for 'Once Upon a Time in... Hollywood'
AP-APTN-1643: France Matthias and Maxime premiere AP Clients Only 4212101
Xavier Dolan premieres 'Matthias et Maxime' in Cannes
AP-APTN-1642: UK Queen AP Clients Only 4212111
'Meat and greet' for Queen Elizabeth at store anniversary
AP-APTN-1554: ARCHIVE Prada Content has significant restrictions; see script for details 4212099
Prada latest luxury fashion house to go fur-free
AP-APTN-1516: France Parasite presser Content has significant restrictions, see script for details 4212082
'Parasite' director Bong Joon-ho talks about breaking genre conventions with his works
AP-APTN-1404: UK Dark Phoenix Content has significant restrictions, see script for details 4212074
Magneto's allotment, The Macarena and women taking over in 'Dark Phoenix'
AP-APTN-1345: Czech Republic Pigs AP Clients Only 4212070
Imperilled peccaries born at Prague Zoo
AP-APTN-1333: France Once Upon a Time In Hollywood presser Content has significant restrictions, see script for details 4212058
Pitt, DiCaprio talk Tarantino's love letter to Hollywood
AP-APTN-1210: France Gael Garcia Bernal Content has significant restrictions, see script for details 4212051
Gael Garcia Bernal enjoys a relaxing time in Cannes as director of drama 'Chicuarotes'
AP-APTN-1126: France Brad Pitt arrival AP Clients Only 4212044
Brad Pitt arrives for 'Once Upon a Time ... in Hollywood' press conference
AP-APTN-1037: UK Turner Chastain Content has significant restrictions, see script for details 4212037
Jessica Chastain gives approval to Sophie Turner's ending on 'Game of Thrones'
AP-APTN-1010: US Aladdin Smith Criticism Content has significant restrictions, see script for details 4212008
At Hollywood premiere, Will Smith responds to criticism of his casting in Disney's 'Aladdin' remake
AP-APTN-0914: UK CE Game of Thrones Content has significant restrictions, see script for details 4212023
'Game of Thrones' cast on their favorite character traits
AP-APTN-0914: US CE John Wick Pets Pt 2 Content has significant restrictions, see script for details 4212024
'John Wick 3' star Halle Berry says her pets are 'very necessary'
AP-APTN-0804: China Lionsgate Theme Park AP Clients Only/Credit Lionsgate 4212016
Lionsgate theme park set to open this summer in China
AP-APTN-0741: US Adam Driver AP Clients Only 4212010
Adam Driver credits military service for success as an actor
AP-APTN-0159: US Booksmart Content has significant restrictions, see script for details 4211993
Olivia Wilde: I feel optimistic about the future because of Generation Z; including Alexandria Ocasio-Cortez
AP-APTN-0042: ARCHIVE Nipsey Hussle AP Clients Only 4211991
Man indicted in fatal shooting of rapper Nipsey Hussle
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.