ETV Bharat / sports

నేడు పెళ్లి.. నిన్న 'ముస్తాక్ అలీ' టైటిల్ విన్నర్ - manish pandey fantastic knock before wedding

'ముస్తాక్ అలీ' టోర్నీలో భాగంగా తమిళనాడుతో జరిగిన ఫైనల్ మ్యాచ్​లో నెగ్గి టైటిల్ ఎగరేసుకుపోయింది కర్ణాటక జట్టు. అయితే పెళ్లికి ముందురోజు అద్భుతమైన పోరాటంతో జట్టును గెలిపించాడు మనీశ్ పాండే.

manish
మనీశ్-అశ్రిత
author img

By

Published : Dec 2, 2019, 8:12 AM IST

Updated : Dec 2, 2019, 9:18 AM IST

వివాహం ముందు రోజు కుటుంబ సభ్యులందరూ పెళ్లిపనుల్లో మునిగిపోవడం సహజం. ముఖ్యంగా వధూవరులైతే ఆ సందడిని ఆస్వాదిస్తూ.. క్షణం తీరికలేకుండా గడిపేస్తారు. కానీ మనీశ్‌ పాండే మాత్రం రేపు పెళ్లి అనగా.. బ్యాట్‌ పట్టి మైదానంలో దిగాడు. 'ముస్తాక్ అలీ' టోర్నీలో భాగంగా తమిళనాడుతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సారథిగా కర్ణాటక జట్టును నడిపించాడు. అజేయ అర్ధశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సినీ నటి అశ్రిత శెట్టితో మనీశ్‌ వివాహం సోమవారం జరగనుంది. పెళ్లికి ఒక రోజు ముందు కూడా మనీశ్​ మ్యాచ్‌ ఆడడం విశేషం. ఫైనల్‌ మ్యాచ్‌ కావడం వల్ల కెప్టెన్‌గా జట్టులో స్ఫూర్తి నింపాల్సిన బాధ్యత భుజాలకెత్తుకున్న అతను మైదానంలో దిగడం ఆటపై అతనికున్న ప్రేమను చాటుతోంది.

manish
మనీశ్-అశ్రిత

కర్ణాటక రికార్డు

దేశవాళీ టీ20 టోర్నీ 'సయ్యద్‌ ముస్తాక్‌ అలీ' ట్రోఫీకి ఈ సీజన్‌లో సిసలైన ముగింపు లభించింది. హోరాహోరీగా సాగుతూ.. తీవ్ర ఉత్కంఠ రేపిన ఫైనల్‌ మ్యాచ్‌లో కర్ణాటక విజేతగా నిలిచింది. ఆదివారం చివరి బంతికి ఫలితం తేలిన తుదిపోరులో కర్ణాటక ఒక్క పరుగు తేడాతో తమిళనాడుపై విజయం సాధించింది. ఫలితంగా ముస్తాక్ అలీ టోర్నీ చరిత్రలో తొలిసారి డిఫెండింగ్ టైటిల్ నిలబెట్టుకున్న జట్టుగా రికార్డు సృష్టించింది. గతేడాది కూడా కర్ణాటక టైటిల్ నెగ్గింది.

వరుసగా రెండేళ్లు

గతేడాది దేశవాళీ టోర్నీలో సత్తాచాటిన కర్ణాటక ఈ ఏడాది మెరుగ్గా రాణించింది. 2018లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ, ముస్తాక్ అలీ టోర్నీలను గెలిచిన కర్ణాటక.. ఈ ఏడాది టైటిళ్లు నెగ్గింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. కెప్టెన్‌ మనీశ్‌ పాండే (60; 45 బంతుల్లో 4×4, 2×6) అజేయ అర్ధశతకంతో రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ (2/34)తో పాటు మురుగన్‌ అశ్విన్‌ (2/33) కూడా మెరిశాడు. అనంతరం ఛేదనలో తమిళనాడు 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది. బాబా అపరాజిత్‌ (40), విజయ్‌ శంకర్‌ (44) పోరాడారు. రోనిత్‌ మోర్‌ (2/32) ఆ జట్టును కట్టడి చేశాడు.

ఇవీ చూడండి.. వరుసగా రెండో ఏడాది 'ముస్తాక్ అలీ' కర్ణాటకదే

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
++CLIENT NOTE: SHOT 1 IS VERTICAL 16x9++
ASSOCIATED PRESS
New York, 1 December 2019
1. Former U.S. president Bill Clinton receives standing ovation while making his way to sit next to wife, Hilary Clinton at the Broadway show "Oklahoma"
2. Actress Mary Testa thanks the Clintons for attending the show, acknowledges the work the Clinton Foundation in recognition of World AIDS Day 2019
STORYLINE:
CLINTONS RECIEVE STANDING OVATION AT WHILE ATTENDING 'OKLAHOMA'
Bill and Hilary Clinton received a standing ovation while attending the Broadway play 'Oklahoma' on Sunday (1 December 2019).
The former American president was greeted with applause as he walked down the stairs to meet his wife, former U.S. senator and Secretary of State Hilary, who was already seated. After Mr. Clinton sat down, a crowd membered yelled 'Hilary' to which she was also greeted.
At the end of the show, actress Mary Testa thanked the Clintons and The Clinton Foundation for its work in fighting the AIDS epidemic. December 1 marked World AIDS Day.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 2, 2019, 9:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.