ETV Bharat / sports

రాహుల్ ద్రవిడ్​ స్థానాన్ని భర్తీ చేసిన ఇద్దరు కోచ్​లు - rahul dravid for nca

భారత-ఏ, అండర్​-19 క్రికెట్​ జట్లకు కోచ్​లను మార్చింది బీసీసీఐ. దక్షిణాఫ్రికా-ఏ సిరీస్​ కోసం ద్రవిడ్​ స్థానంలో కోటక్​, మాంబ్రేలను శిక్షకులుగా నియమించింది. అయితే వీరిద్దరి పదవీకాలం రెండు నెలలపాటే ఉండనుంది.

ద్రవిడ్​ స్థానాన్ని భర్తీ చేసిన ఇద్దరు కోచ్​లు
author img

By

Published : Aug 29, 2019, 3:45 PM IST

Updated : Sep 28, 2019, 6:05 PM IST

మాజీ సౌరాష్ట్ర సారథి సీతాన్షు కోటక్​, మాజీ టీమిండియా పేసర్​ పరాస్​ మాంబ్రేలు.. యువ క్రీడాకారులను తీర్చిదిద్దే బాధ్యతను తలకెత్తుకున్నారు. భారత్​-ఏ, అండర్​-19 జట్లకు వీరిద్దరినీ కోచ్​లుగా నియమించింది భారత క్రికెట్​ కంట్రోల్​ బోర్డు(బీసీసీఐ). 2015 నుంచి సుమారు నాలుగేళ్ల పాటు ఈ రెండు జట్లకు ప్రధాన కోచ్‌గా పని చేసిన ద్రవిడ్​.. జాతీయ క్రికెట్​ అకాడమీ(ఎన్​సీఏ) అధ్యక్షుడిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం ఆ స్థానాలు ఖాళీ అవ్వడం వల్ల ఇద్దరు కోచ్‌లతో వాటిని భర్తీ చేసింది బీసీసీఐ. అయితే ఎన్​సీఏలోనే ఉండే ద్రవిడ్​.. అవసరం బట్టి రెండు జట్ల పర్యవేక్షణ చూసుకోవచ్చు.

Kotak, Mhambrey replace Dravid as India A, U-19 head coaches for SA A series
మాంబ్రే, కోటక్​

"కోచ్​ నియామకాలపై సాధారణంగా ఎటువంటి ప్రకటనలు ఉండవు. ఎన్​సీఏ ఉద్యోగుల అంతర్గత బదిలీల్లో భాగంగానే వారిని మార్చాం".
- బీసీసీఐ ప్రతినిధి

భారత్-ఏ, అండర్‌-19 జట్లకు రాహుల్​ ద్రవిడ్​తో కలిసి పని చేశాడు పరాస్‌ మాంబ్రే. 130 ఫస్ట్‌క్లాస్​ మ్యాచ్‌లు ఆడిన అనుభవం కోటక్​ సొంతం. అయితే వీరిద్దరూ కేవలం రెండు నెలలు మాత్రమే కోచ్‌లుగా కొనసాగనున్నారని బీసీసీఐ తెలిపింది.

మళ్లీ పవార్​కే పగ్గాలు

ప్రస్తుతం భారత్ ఏ జట్టుకు బౌలింగ్​ కోచ్​గా ఉన్న మాంబ్రే స్థానంలో స్పిన్నర్​ రమేశ్​ పొవార్​ బాధ్యతలు స్వీకరించనున్నాడు. మహిళల టీ20 ప్రపంచ కప్​ సమయంలో మిథాలీరాజ్​తో గొడవ కారణంగా మహిళా జట్టు కోచ్​ పదవి నుంచి పొవార్​ను తప్పించారు​.

ఇదీ చూడండి...వైరల్: పీటీ ఉష టెన్నిస్‌ అడుతుందటా!

SNTV Daily Planning Update, 0030 GMT
Thursday 29th August 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
TENNIS: Highlights and reaction from day 4 of the US Open in Flushing Meadows, New York, USA. Files already moved, updates to follow.
SOCCER: Post-match reaction after Ajax 2-0 APOEL UCL playoff second leg. Already moved.
SOCCER: River Plate's Nicolas de la Cruz is briefly detained by Paraguayan police due to an alleged violent act in 2016, one day ahead of decisive Copa Libertadores quarter-final against Cerro Porteno in Asuncion. Already moved.
SOCCER: Reaction following Boca Juniors against LDU Quito at Copa Libertadores quarterfinal in Buenos Aires, Argentina. Expect at 0400 (Thursday).
SOCCER: Alexis Sanchez arrives in Italy ahead of loan move to Inter Milan. Already moved.
SOCCER: SNTV meet the people of  Bury to assess impact of a club in crisis. Already moved.
BOXING: Alexander Povetkin and Hughie Fury work out ahead of London bout. Already moved.
BOXING: Vasyl Lomachenko and Luke Campbell hold public workouts ahead of title fight. Already moved.
BOXING: Vasyl Lomachenko shows off his juggling skills ahead of world title bout. Already moved.
BASEBALL: World Cup winner Carli Lloyd throws first pitch at Phillies game. Already moved.
BASEBALL (MLB): Toronto Blue Jays v. Atlanta Braves. Expect at 0400 (Thursday).
BASEBALL (MLB): Houston Astros v. Tampa Bay Rays. Expect at 0500.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Sep 28, 2019, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.