ETV Bharat / sports

మూడో టీ20లో మార్పులతో టీమిండియా..!

ఇప్పటికే విండీస్​పై రెండు మ్యాచ్​ల్లో గెలిచి టీట్వంటీ సిరీస్​ కైవసం చేసుకుంది టీమిండియా. నామమాత్రపు మూడో టీ 20 మంగళవారం జరగనుంది. ఈ చివరి మ్యాచ్​ కోసం జట్టులో మార్పులు చేయనున్నట్టు తెలిపాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.

కోహ్లీ
author img

By

Published : Aug 5, 2019, 2:03 PM IST

వెస్టిండీస్​పై రెండు టీ20ల్లోనూ గెలిచి సిరీస్​ కైవసం చేసుకున్న టీమిండియా.. నామమాత్రపు మూడో మ్యాచ్​ కోసం జట్టులో మార్పులు చేయనుంది. వెస్టిండీస్​లోని గయానా వేదికగా జరిగే ఈ పోరులో కొత్త వాళ్లకు అవకాశమివ్వనున్నట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు.

"చివరి మ్యాచ్​ గెలవడమే మా మొదటి ప్రాధాన్యత. అలాగే యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించడమూ ముఖ్యం. తొలి రెండు టీ 20ల్లో ఆడని కొంతమందికి చివరి మ్యాచ్​లో తీసుకునే ఆలోచనలో ఉన్నాం." -విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి

వెస్టిండీస్​ గయానాలో మ్యాచ్​ జరగనున్నట్టు, ప్రస్తుతం అక్కడికి బయదేరనున్నామని తెలిపాడు కోహ్లీ.

"శ్రేయస్ అయ్యర్, రాహుల్ చాహర్​ను ఆడించే ఆలోచనలో ఉన్నాం. దీపక్ చాహర్​కు అవకాశం దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. యాజమాన్యం పంత్​ను పక్కన పెట్టాలనుకుంటే అతడి స్థానంలో కేఎల్ రాహుల్ జట్టులోకి వస్తాడు." -విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి

వర్షం పడకుండా ఉంటే విండీస్ లక్ష్యాన్ని ఛేదించేదే అని ఊహాగానాలు వస్తున్న తరుణంలో తను అలా అనుకోవట్లేదని తెలిపాడు విరాట్.

"నేను ఆ విషయం(లక్ష్య ఛేదనపై) గురించి ఆలోచించలేదు. బౌలింగ్​తో వారిని కట్టడి చేయాలనే అనుకున్నాం. అలాగే చేశాం. 26 బంతుల్లో 70 పరుగులు చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పనే." -విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి.

లాడర్​హిల్​ వేదికగా జరిగిన రెండో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్​ 5 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. అనంతరం విండీస్ 15.3 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఇంతలో వర్షం కురవడం వల్ల మ్యాచ్ ఆగిపోయింది. డక్​వర్త్​ లూయిస్ ప్రకారం 22 పరుగులతో గెలిచిన టీమిండియా.. 2-0 తేడాతో సిరీస్​ కైవసం చేసుకుంది.

ఇది చదవండి: రెండో టీ20లో రికార్డులే రికార్డులు..!

Intro:nullBody:Trailer of Baba : https://youtu.be/Z2AFe3krvZQ

Sanjay Dutt Productions’ ‘Baba’ to be screened at the Golden Globes !

After working with Dhak Dhak Girl Madhuri dixit in “Bucket List” last year, Ashok & Aarti Subhedar of Blue Mustang Creations selected this story of Baba and provided the much needed initial support and worked closely with Raj R Gupta, while giving him freedom that a director needs to bring out the best. The association with Sanjay Dutt Production took it to a Higher Level. The film BABA which has been released all over the country today praised by the critics as a subtle and poignant film that has been painstakingly made by director Raj. R. Gupta with a lot of sensitivity and has also been liked by the audiences. The masses have hailed the film as honest piece of cinematic effort about a deaf & mute couple who in spite of rearing the boy are confronted in the court over its custody by the mother of the child who had deserted him when she delivered him.

Sanjay Dutt is on a spree of winning accolades after the trailer of his Hindi production Prasthanam, a remake of the Telugu blockbuster Prasthanamhas was applauded. The latest news is that his maiden production venture in Marathi called Baba starring Deepak Dobriyal, Nandita Patkar, Abhijeet Khandkekar, Spruha Joshi, Chittaranjan Giri, Jaywant Wadkar, Shailesh Datar, Jayant Gadekar and child artist Aaryan Menghji is garnering rave reviews. “BABA” produced under the banner of Sanjay S Dutt Productions lead by Maanayata Dutt & Blue Mustang Creations lead by Ashok & Aarti Subhedar is now selected for screening at Golden Globes 2020 in the Best Motion Picture in a Foreign Language award category.

Says Maanyata Dutt, Producer “Our Goal is to create meaningful, yet entertaining cinemas like we have done with BABA. We Hope that the Audience gives this film Their Love and Support”. ‘A beautifully crafted cinematic experience of scenic village in a coastal village of Konkan, this is a story that will resonate with every age group, for its simplicity and innocence.’ Maanyata concluded.

She definitely is excited about ‘Baba’ being selected for screening at Golden Globes. Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.