ETV Bharat / sports

'మా విజయాలకు ఆ ముగ్గురి సలహాలే కీలకం' - కోహ్లి

టీమిండియా తరఫున కుల్​దీప్​ యాదవ్​తో కలిసి సాధించిన విజయాల్లో ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించారని చెప్పాడు స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్.

'మా విజయాల్లో కీలకపాత్ర.. ఆ ముగ్గురి సలహాలే'
author img

By

Published : May 15, 2019, 12:57 PM IST

భారత క్రికెట్​ జట్టులో స్పిన్నర్లు అంటే అశ్విన్-జడేజా గుర్తొచ్చేవారు ఒకప్పుడు. ప్రస్తుతం ఆ స్థానాన్ని చాహల్- కుల్​దీప్​ జోడీ భర్తీ చేసింది. కొన్నేళ్లుగా వీరిద్దరూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ జంట అరంగేట్రం చేసినప్పటి నుంచి 159 వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్​ల్లో వీరిద్దరూ బంతితో మాయ చేశారు. ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ ఇచ్చిన విలువైన సలహాలే ఇందుకు కారణమని చెప్పాడు యజ్వేంద్ర చాహల్.

kuldeep-chahal
కుల్​దీప్- చాహల్ జోడీ

"కుల్​దీప్​ నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. మేమిద్దరం మ్యాచ్​లో పిచ్​ పరిస్థితులు బట్టి ఎక్కడ బంతి వేయొచ్చా అని కొన్నిసార్లు ధోనీభాయ్ సలహాలు తీసుకుంటాం. అదే విధంగా కోహ్లీ, రోహిత్ శర్మ.. మా బౌలింగ్​ మెరుగుపర్చుకునేందుకు సహయపడ్డారు. మా విజయాల్లో ఈ ముగ్గురి పాత్ర కీలకమైనది." - యజ్వేంద్ర చాహల్, టీమిండియా బౌలర్

ఇటీవలే జరిగిన ఐపీఎల్​లో​ బెంగళూరు తరఫున ఆకట్టుకున్నాడు చాహల్. ఈ టోర్నీలో ఆడిన చాలా మంది క్రికెటర్స్​ ప్రపంచకప్​లోనూ ఎదురవుతారని చెప్పాడీ స్పిన్ బౌలర్. వారికి అడ్డుకట్ట వేసేందుకు ఇది తనకెంతో ఉపయోగపడుతుందని తెలిపాడు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
US NETWORK POOL - AP CLIENTS ONLY
Joint Base Andrews, Maryland - 14 May 2019
1. Air Force One on tarmac
2. US President Donald Trump exits plane, walks down stairs and across tarmac to Marine One helicopter
3. Marine One taking off
US NETWORK POOL - AP CLIENTS ONLY
Washington, D.C. - 14 May 2019
4. President Trump exits Marine One, walks across lawn into White House, waves to reporters, does not respond to shouted questions
STORYLINE:
US President Donald Trump returned to the White House late Tuesday night, after his trip to Louisiana.
The President showcased his "America First energy policy" during a trip, which was designed to highlight his administration's efforts to increase liquefied natural gas exports and boost the country's energy infrastructure.
Trump toured the outskirts of a 10 billion US dollar export terminal that will liquefy natural gas for storage and shipping. The process involves cooling gas vapour to a liquid state.
Sempra Energy announced Tuesday ahead of Trump's visit that the Louisiana plant has begun producing liquefied natural gas and will begin shipping to global markets in the next few weeks.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.