ETV Bharat / sports

'వన్డే బ్యాట్స్​మెన్లలో ప్రస్తుతం కోహ్లీనే అత్యుత్తమం'

వన్డేల్లో అత్యుత్తమ బ్యాట్స్​మెన్ కోహ్లీనే అని చెప్పాడు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మార్క్ వా.  తర్వాతి స్థానాల్ని ప్రస్తుతం ఫామ్​లో ఉన్న జాస్ బట్లర్, డేవిడ్ వార్నర్​కు ఇచ్చాడు.

'వన్డే బ్యాట్స్​మెన్​లో కోహ్లీకే మొదటి స్థానం'
author img

By

Published : May 24, 2019, 7:20 PM IST

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మార్క్ వా... తన పరిశీలన దృష్ట్యా వన్డేల్లో అత్యుత్తమ బ్యాట్స్​మెన్ల పేర్లు వెల్లడించాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్​ కోహ్లీ టాప్​లో నిలిచాడు. తర్వాతి స్థానాల్ని బట్లర్(ఇంగ్లండ్), వార్నర్(ఆస్ట్రేలియా) చేజిక్కించుకున్నారు.

"కచ్చితంగా విరాట్ కోహ్లీదే అగ్ర స్థానం. ఇంగ్లండ్​కు చెందిన జాస్ బట్లర్​కు రెండో స్థానం ఇస్తున్నా. వార్నర్ ఆ తర్వాతి ప్లేస్​లో ఉంటాడు." -మార్క్ వా, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

mark waugh
మార్క్ వా

గతేడాది ఐసీసీ ప్రకటించిన మూడు ప్రధాన అవార్డుల్ని సొంతం చేసుకున్నాడు కోహ్లీ. ప్రస్తుతం ప్రపంచకప్​లో పాల్గొనే భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. కెప్టెన్​గా అతడికిదే తొలి ప్రపంచకప్. వన్డేల్లో ఇప్పటికే 41 సెంచరీలు బాదేశాడు విారాట్​.

virat  kohli
విరాట్ కోహ్లీ
jos buttler
జాస్ బట్లర్

ఇంగ్లండ్​ వన్డే బ్యాట్స్​మెన్ జాస్ బట్లర్.. ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్​లో ఉన్నాడు. పాకిస్థాన్​తో జరిగిన వన్డే సిరీస్​లో 50 బంతుల్లోనే సెంచరీ చేసి తానేంటో మరోసారి నిరూపించాడు. అంతకు ముందు వెస్టిండీస్​తో మ్యాచ్​లో 77 బంతుల్లో 150 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

బాల్​ టాంపరింగ్ వివాదంతో దాదాపు ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్​కు దూరమయ్యాడు ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్. ఇటీవలే ఐపీఎల్​లో హైదరాబాద్​ తరఫున ఆడి సీజన్​లో టాప్ స్కోరర్ నిలిచాడు.

dawid warner
డేవిడ్ వార్నర్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Islamabad – 24 May 2019
1. Various of men reading newspapers at a kiosk
2. Newspaper headline (Urdu), "Once again, Modi government. Imran Khan congratulates Modi."
3. Tilt down on newspapers displayed at a kiosk
4. SOUNDBITE (Urdu) Mohammad Usman, local resident:
"The India-Pakistan relations should be improved. Both leaders should visit each other. Our economy should flourish. Keep remembering, when a big country and small country fight with each other, whether it's economic or any other type of war, if we see it through the economic point of view, the small country gets greater benefits than the big country. This is good for Pakistan that he (Prime Minister Imran Khan) should make good relations with India."
5. Tilt down on newspapers and headline (English), "India brings Modi back."
6. A man sits on the ground reading newspaper headlines
7. SOUNDBITE (Urdu) Javed Akram Abbasi, local resident:
"If we look at the history in India, the BJP (Bharatiya Janata Party) took bold steps. The Congress (party) is not in a position to take bold steps. So, from my point of view, the government of Pakistan should sit and hold a dialogue with Modi for a positive outcome. I think it is best for Pakistan if (Prime Minister) Imran Khan holds talks with Modi as Imran Khan has a unique style, he will have success in the talks."
8. Various of a fruit seller reading the newspaper
9. Close of headline (Urdu), "Once again Modi government is in India."
10. SOUNDBITE (English) Amir Rana, strategic analyst:
"There is a little chance that they (India and Pakistan) will start any composite dialogue in the beginning. Both sides need to build the trust at that level that they can resume the composite dialogue, I think, but first priority would be to deescalate."
11. Wide of Rana speaking to reporter
12. SOUNDBITE (English) Amir Rana, strategic analyst:
"It (Khan's congratulation message to Modi) gave somehow the good warm gesture that all the neighbours want to live peacefully. But practically I think there is lot of complications still persist and we will have to see how it will play out."
13. Various of market
14. Wide of traffic on road with the Presidential Palace in the background
STORYLINE:
Pakistanis have expressed hope for improved relations with neighbouring India following Prime Minister Narendra Modi's stunning re-election.
Modi and his Hindu nationalist party claimed a decisive victory Friday, the vote count showing Bharatiya Janata Party (BJP) winning a commanding majority in the lower house of Parliament allowing it to form a government on its own.
Islamabad resident Javed Akram Abbasi felt confident that Pakistan's Prime Minister Imran Khan could improve relations with India through dialogue.
Khan has congratulated his Indian counterpart for success in the massive general election.
Khan tweeted Thursday that he looked forward to working with Modi "for peace, progress and prosperity in South Asia."
Strategic analyst Amir Rana called Khan's message a "warm gesture" aimed at building peace between the countries with a history of bitter relations.
The two nuclear-armed rivals were close to a major conflict in February when Indian aircraft launched a strike in Pakistan in response to a February 14 suicide bombing in the Indian-controlled portion of Kashmir.
Pakistan retaliated by shooting down a fighter jet the next day and detaining its pilot, who was later returned to India.
Since then tension has eased between them, but Rana suggested that both sides should focus on building trust and resuming peaceful dialogue.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.