ETV Bharat / sports

లారా ఫేవరేట్​ ఆటగాళ్ల జాబితాలో సచిన్​, కోహ్లీ - బ్రెయన్​ లారా ఐదుగురు అత్యత్తమైన బ్యాట్స్​మెన్​

టీమ్​ఇండియా సారథి కోహ్లీ, బౌలర్​ బుమ్రా.. ప్రస్తుతం తన ఫేవరేట్​ ఆటగాళ్లని చెప్పాడు వెస్టిండీస్​ దిగ్గజం​ లారా. అలాగే తాను ఎదుర్కొన్న అత్యుత్తమ బ్యాట్స్​మన్లలో సచిన్​ ఒకడని వెల్లడించాడు.

lara
లారా
author img

By

Published : Dec 5, 2020, 7:27 PM IST

వెస్టిండీస్ క్రికెట్​ దిగ్గజం,​ మాజీ సారథి బ్రియాన్ లారా.. తన ఫేవరేట్​ క్రికెటర్ల జాబితాను ప్రకటించాడు. ఇందులో కోహ్లీ(టీమ్​ఇండియా), కేన్​ విలియమ్సన్​(న్యూజిలాండ్​), జో రూట్​(ఇంగ్లాండ్​), ఏబీ డివిలియర్స్(దక్షిణాఫ్రికా), స్టీవ్​ స్మిత్​(ఆస్ట్రేలియా)​.. ఈ ఐదుగురుని అత్యుత్తమ బ్యాట్స్​మెన్​గా కితాబిచ్చాడు. బుమ్రా(టీమ్​ఇండియా), జోఫ్రా ఆర్చర్, జేమ్స్​ అండర్సన్​(​ఇంగ్లాండ్​), కగిసొ రబాడా(దక్షిణాఫ్రికా), స్పిన్నర్​ రషీద్​ ఖాన్​(అఫ్గానిస్థాన్​)ను అత్యుత్తమ బౌలర్లని పొగిడాడు.

ఎదుర్కొన్న అత్యుత్తమ ఆటగాళ్లు

సచిన్​ తెందుల్కర్​, రికీ పాంటింగ్​, జాక్వెస్​ కలిస్​, కుమార సంగక్కర, రాహుల్​ ద్రవిడ్​ తాను ఎదుర్కొన్న అత్యుత్తమ ఐదుగురు బ్యాట్స్​మెన్ అని తెలిపాడు లారా. వసీమ్​ అక్రమ్​, షేన్​ వార్న్​, వకార్​ యూనిస్​, ముత్తయ్య మురళీధరన్​, గ్లెన్​ మెక్​ గ్రాత్​ బౌలర్లని చెప్పాడు.

వెస్టిండీస్​లో

వెస్టిండీస్​లో జార్జ్​ హెడ్లే, ఎవర్టెన్​ వీక్స్​, గ్యారీ​ సోబర్స్​, వీవీ​ రిచర్డ్స్​, మాల్కమ్​ మార్షల్​ తన ఆల్​టైం ఫేవరేట్​ ఆటగాళ్లని చెప్పాడు లారా. కౌంటీ వాల్ష్​, ఆంబ్రోస్​, చందర్​ పాల్​, కార్ల్​ హూపర్​, క్రిస్​ గేల్​ తన కాలంలో అత్యుత్తమ ఆటగాళ్లని తెలిపాడు.

ఇదీ చూడండి : అప్పుడు సచిన్​కు లారా-గేల్ ప్రత్యేక బహుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.