ETV Bharat / sports

శతకంతో రన్​ మెషీన్​ ఖాతాలో రికార్డుల మోత - సచిన్​ తెందుల్కర్

ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్​మెన్లలో ఒకరు టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ. ఇప్పటికే భారత క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ బాటలో దూసుకెళ్తోన్న ఈ పరుగుల రారాజు... తాజాగా మరో రికార్డు సాధించాడు. మాస్టర్​ను అధిగమించి గురువుకు తగ్గ శిష్యుడిగా పేరుతెచ్చుకున్నాడు.

శతకంతో రన్​ మెషీన్​ ఖాతాలో రికార్డుల మోత
author img

By

Published : Aug 13, 2019, 7:42 PM IST

Updated : Sep 26, 2019, 9:48 PM IST

భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​ రికార్డు బ్రేక్​ చేయాలంటే మళ్లీ ఓ భారతీయుడే కావాలి. ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ. విండీస్‌తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో 120 పరుగులు చేశాడు విరాట్​. ప్రపంచకప్​లో వరుసగా 5 అర్ధశతకాలు చేసినా... ఒక్క శతకమైనా నమోదు చేయలేకపోయాడు. దాదాపు 11 ఇన్నింగ్స్‌ల తర్వాత శతకం సాధించి కసి తీర్చుకున్నాడు. ఈ ఒక్క శతకంతో కోహ్లీ పలు రికార్డులను బ్రేక్​ చేశాడు.

kohli behind the sachin tendulkar
అలుపెరుగని పరుగుల యంత్రం విరాట్​ కోహ్లీ

ప్రపంచంలోని మూడు వన్డే జట్లపై ఎనిమిది, అంతకన్నా ఎక్కువ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఆసీస్‌, శ్రీలంక జట్లపై ఎనిమిదేసి శతకాలు బాదిన అతడు తాజాగా విండీస్‌పై ఈ ఘనత సాధించాడు. విరాట్​ కన్నా ముందు మాస్టర్‌బ్లాస్టర్‌ సచిన్‌ ఆసీస్‌పై తొమ్మిది, శ్రీలంకపై ఎనిమిది శతకాలు సాధించాడు. ఫలితంగా సచిన్‌ రెండు జట్లపై 8 సెంచరీలు కొట్టిన రికార్డును బ్రేక్​ చేశాడు. మూడు జట్లపై ఎనిమిది శతకాలు సాధించి గురువు అడుగుజాడల్లో నడుస్తున్నాడు.

kohli behind the sachin tendulkar
వన్డేల్లో అత్యధిక పరుగుల జాబితాలో దిగ్గజాల సరసన కోహ్లీ

రికార్డులు:

  1. విండీస్‌పై అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా కోహ్లీ (‌2032) నిలిచాడు. ఇప్పటివరకు 1993లో పాక్‌ క్రికెటర్‌ జావెద్‌ మియాందాద్‌ (1930) పేరిట ఈ రికార్డు ఉండేది.
  2. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత రెండో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు. 11వేల 406 రన్స్​ చేసిన కోహ్లీ... సౌరభ్‌ గంగూలీ (11,363)ని అధిగమించాడు. సచిన్‌ 18వేల 426 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రపంచ వన్డే పరుగుల వీరుల జాబితాలో టాప్​-8లో కొనసాగుతున్నాడు కోహ్లీ.
  3. వెస్టిండీస్​ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగుల రికార్డు కోహ్లీ(120) పేరిట చేరింది. ఇంతకు ముందు 2003లో బ్రయాన్‌లారా(116) పరుగులు చేశాడు.

ఇదీ చదవండి...'వన్డేల్లో కోహ్లీ సెంచరీలు 75 నుంచి 80'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Neva River, Saint Petersburg, Russia. 11th August 2019.
1. 00:00 Various of swimmers going in water
2. 00:13 Swimmers in Neva River with St Isaac's Cathedral in the distance
3. 00:26 SOUNDBITE (Russian): Alexandr Bazanov, competition organiser:
"Today we have the second swim of X-Waters Saint Petersburg. We expect about 901 participants to take part over two distances, 'fort' (2300-metres) and 'double fort' 4600-metres. The water temperature is around 15 degrees."
4. 00:52 Various of competition
5. 01:21 SOUNDBITE (German): Pia Hess, swimmer:
++FOR OUR GERMAN CLIENTS++
6. 01:37 Various of competition
7. 01:56 Various of swimmers crossing finish line
8. 02:09 SOUNDBITE (Russian): Sveta, swimmer:
"It was great we were lucky with weather and waves. The final result is wonderful."
9. 02:21 Various of swimmers crossing finish line
10. 02:31 Swimmer Artem Shevchuk after crossing finish line
11. 02:43 SOUNDBITE (Russian): Artem Shevchuk, swimmer:
"Several years ago I didn't even know how to swim, and today I just got here in the morning and swam around the Peter and Paul Fortress. I fell like a champion and even got a medal."
12. 02:57 Swimmers crossing finish line
SOURCE: SNTV
DURATION: 03:07
STORYLINE:
Swimmers from around the world took part in the X-Waters Saint Petersburg 2019 event on Sunday, which is a circular swim around the Peter and Paul Fortress on the Neva River in Saint Petersburg.
Over 900 swimmers were divided into two groups, the first covering a 2300-metres swim and the second covering a 4600-metres swim.
The water temperature in Neva River was around 15 degrees Celsius on Sunday.
X-Waters is a series of international swimming competitions which take place annually with this year's final edition taking place in Dubai, United Arab Emirates.
Last Updated : Sep 26, 2019, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.