ETV Bharat / sports

ఒకే ఓవర్​లో ఆరు సిక్సర్​లు.. పొలార్డ్​ మెరుపులు - యువరాజ్ సింగ్

ఒకే ఓవర్​లో ఆరు సిక్సర్​లు కొట్టి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్. దీంతో హర్షెల్ గిబ్స్​, యువరాజ్ సింగ్ సరసన చేరాడు.

Kieron Pollard smashes 6 sixes in an over
ఒకే ఓవర్​లో ఆరు సిక్సర్​లు.. పొలార్డ్​ మెరుపులు
author img

By

Published : Mar 4, 2021, 8:16 AM IST

ఒకే ఓవర్​లో ఆరు సిక్సర్​లతో అరుదైన ఘనత సాధించాడు వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్. బుధవారం శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ధనంజయ వేసిన ఆరో ఓవర్​లో సిక్సర్​ల మోత మోగించాడు. టీ20ల్లో విండీస్​ తరఫున ఈ రికార్డు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

మ్యాచ్​లో వెస్టిండీస్​ పూర్తి ఆధిపత్యం చూపింది. విండీస్​ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 131/9 పరుగులకే చేతులెత్తేసింది శ్రీలంక. అనంతరం బ్యాటింగ్​కు దిగిన విండీస్​ను ఆదిలోనే ధనంజయ దెబ్బతీశాడు. నాలుగో ఓవర్​లో క్రిస్ గేల్ వికెట్​ సహా హ్యాట్రిక్ వికెట్ సాధించాడు. అయితే జేసన్ హోల్డర్​తో కలిసి పొలార్డ్​ జట్టుకు సునాయాసంగా విజయాన్ని అందించాడు.

  • *6 Sixes in an Over in International Cricket*😱😱😱

    ✅Yuvraj Singh v England 2007
    ✅ Herschelle Gibbs v Netherlands 2017
    ✅ Kieron Pollard v Sri Lanka TODAY!! 💥💥💥💥💥💥 pic.twitter.com/NY2zgucDXB

    — Windies Cricket (@windiescricket) March 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అంతర్జాతీయ క్రికెట్​లో ఒకే ఓవర్​లో ఆర్​ సిక్సర్​లు బాదిన మూడో క్రికెటర్​ పొలార్డ్. అంతకుముందు ఈ ఘనత 2007లో ఇంగ్లాండ్​పై యువరాజ్​ సింగ్​, 2017లో నెదర్​లాండ్స్​పై హర్షెల్లే గిబ్స్​ సాధించారు.

ఇదీ చూడండి: భారత్​ X ఇంగ్లాండ్​: నిర్ణయాత్మక పోరులో గెలుపెవరిది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.