ETV Bharat / sports

టీ20ల్లో 100 స్టంపౌట్లు చేసిన తొలి వికెట్ కీపర్​ - ఎక్కువ వికెట్లు తీసిన మొదటి కీపర్​

పాకిస్థాన్​ స్టార్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్​.. టీ20ల్లో 100 స్టంప్స్ చేసిన మొదటి ఆటగాడిగా రికార్డుకెక్కాడు. తర్వాతి స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు.

Kamran Akmal_stumpimgs
'టీ20ల్లో 100 వికెట్లు తీసిన మొదటి కీపర్​ అతడే'
author img

By

Published : Oct 14, 2020, 6:19 PM IST

Updated : Oct 14, 2020, 7:17 PM IST

పాకిస్థాన్​ ఆటగాడు కమ్రాన్​ అక్మల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్​లో 100 స్టంపౌట్లు​ చేసిన తొలి వికెట్​ కీపర్​గా రికార్డు సృష్టించాడు. జాతీయ టీ20 కప్​లో భాగంగా సెంట్రల్​ పంజాబ్​ తరఫున ఆడిన కమ్రాన్..​ మంగళవారం జరిగిన మ్యాచ్​లో వందో స్టంప్ చేసి ఈ ఘనత సాధించాడు. 'టీ20ల్లో 100 స్టంప్స్ చేసిన మొదటి ఆటగాడు కమ్రాన్​ అక్మల్​కు అభినందనలు' అని పాకిస్థాన్​ క్రికెట్​ ట్విట్టర్​ ఖాతా పేర్కొంది.

Kamran Akmal_stumpimgs
కమ్రాన్​ అక్మల్, పాకిస్థాన్​ క్రికెటర్

టీ20ల్లో ఎవరెన్ని?

ఆటగాడుస్టంప్స్
1కమ్రాన్​ అక్మల్ 100
2ధోనీ84
3కుమార సంగక్కర60
4దినేశ్​ కార్తీక్59
5మహమ్మద్ షాబాజ్52

అంతర్జాతీయ కెరీర్​ పరంగా చూస్తే మహేంద్ర సింగ్​ ధోనీ(123)తో ముందున్నాడు.

అంతర్జాతీయ కెరీర్​లో(టీ20, వన్డే, టెస్టు)..

ఆటగాడువికెట్లు
1ధోనీ123
2సంగక్కర99
3ఆర్​ఎస్​ కలువిత్తరణ75
4మొయిన్​ ఖాన్73
5ఆడమ్​ గిల్​క్రిస్ట్55

ఇదీ చదవండి:'మాకు ఇంకో బ్యాట్స్‌మెన్‌ అవసరం'

Last Updated : Oct 14, 2020, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.