ETV Bharat / sports

ఐపీఎల్​: కొత్త పేరు, లోగోతో బరిలోకి పంజాబ్​ - లోగోతో పాటు పేరును మార్చుకున్న పంజాబ్​ జట్టు

ఫిబ్రవరి 18న జరగనున్న ఐపీఎల్​ వేలంపాటలో 'కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్'.. తన పేరును​ 'పంజాబ్​ కింగ్స్'​గా మార్చుకుంది. పేరుతో పాటు ఆ జట్టు లోగోనూ మార్చింది ఆ ఫ్రాంచైజీ.

IPL franchise Kings XI Punjab is now Punjab Kings
పేరుతో పాటు లోగోను మార్చుకున్న పంజాబ్​
author img

By

Published : Feb 17, 2021, 6:34 PM IST

ఐపీఎల్​ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. తమ టీమ్​ పేరును పంజాబ్​ కింగ్స్​గా మార్చుకుంది. పేరుతో పాటు లోగోను కూడా మార్చింది. ఈ నెల 18న జరగనున్న వేలంలో ఈ కొత్త పేరుతోనే పాల్గొననుంది.

IPL franchise Kings XI Punjab is now Punjab Kings
పంజాబ్​ కింగ్స్​ కొత్త లోగో

ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం బీసీసీఐకి తెలియజేసింది. పేరు మార్పునకు బోర్డు కూడా అనుమతిచ్చింది. అయితే పేరు మార్పు వెనక ఉన్న కారణాల గురించి యాజమాన్యం కానీ, ఫ్రాంచైజీ అధికారులు కానీ వివరాలు వెల్లడించలేదు.

ఇదీ చదవండి: తుది రెండు టెస్టులకు భారత జట్టు ఇదే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.