ETV Bharat / sports

ఐపీఎల్ బజ్: ప్రాక్టీస్​లో వేగం పెంచిన ఆటగాళ్లు

ఐపీఎల్ కోసం అన్ని ఫ్రాంచైజీలు యూఏఈలో సన్నాహాలు ప్రారంభించాయి. మరో వారం రోజుల్లో టోర్నీ ప్రారంభం కాబోతుండటం వల్ల ఆటగాళ్లు ప్రాక్టీస్​ ముమ్మరం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను యాజమాన్యాలు ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నాయి. అలా వారు ఈరోజు ఏం పోస్ట్ చేశారో చూద్దాం.

ఐపీఎల్ బజ్
ఐపీఎల్ బజ్
author img

By

Published : Sep 12, 2020, 8:53 PM IST

Updated : Sep 12, 2020, 10:34 PM IST

ఐపీఎల్ కోసం జట్లన్నీ సిద్ధమవుతున్నాయి. ఎనిమిది ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లు నెట్స్​లో చెమటలు చిందిస్తున్నారు. మరో వారం రోజుల్లో టోర్నీ ప్రారంభం కాబోతుండటం వల్ల జోరు పెంచారు. టాప్ టీమ్స్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్​ సహా మిగతా జట్లు వారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తున్నాయి. అలా ఫ్రాంచైజీలు ఈరోజు ఏం పోస్ట్ చేశాయో చూద్దాం.

  • More intense, more hungry than ever before, and more balanced, Virat Kohli speaks about his progress after two weeks of practice in the UAE ahead of Dream 11 IPL 2020. pic.twitter.com/l2ovA1IgGf

    — Royal Challengers Bangalore (@RCBTweets) September 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Sep 12, 2020, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.