ETV Bharat / sports

ఆర్సీబీ క్యాంప్​లో డివిలియర్స్.. నెట్స్​లో మలన్ సిక్సులు - ఐపీఎల్ 2021

ఐపీఎల్​ విజయం కోసం అన్ని జట్లు శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రాక్టీస్​ను ముమ్మరం చేశాయి. పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాట్స్​మన్ డేవిడ్ మలన్​ ప్రాక్టీస్​లో సిక్సులు బాదుతూ కనిపించాడు. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ బ్యాట్స్​మన్ డివిలియర్స్​ జట్టుతో కలిశాడు.

IPl
ఐపీఎల్
author img

By

Published : Apr 1, 2021, 12:16 PM IST

టీ20 టాప్ బ్యాట్స్​మన్ డేవిడ్ మలన్ ఐపీఎల్​లో అదరగొట్టేందుకు సిద్ధమయ్యాడు. పంజాబ్ కింగ్స్​కు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఇతడు నెట్స్​లో శ్రమిస్తున్నాడు. తాజాగా ఇతడు అలవోకగా బౌండరీలు బాదుతున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది ఫ్రాంచైజీ.

ఆర్సీబీ ప్రధాన బ్యాట్స్​మన్ ఏబీ డివిలియర్స్​ జట్టుతో కలిశాడు. అతడిని బయోబబుల్​లోకి ఆహ్వానిస్తూ పోస్ట్ పెట్టింది ఫ్రాంచైజీ.

ముంబయి ఇండియన్స్​ ప్రాక్టీస్ కోసం చెన్నైలో అడుగుపెట్టింది. వీరు ఫ్లైట్ దిగి ఎయిర్​పోర్ట్​లో చెక్​ ఇన్ అయిన వీడియోను ట్విట్టర్​లో పోస్ట్ చేసింది ఫ్రాంచైజీ.

వీటితో పాటు వివిధ ఫ్రాంచైజీలు వారికి సంబంధించిన విషయాల్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నాయి. అవేంటో చూసేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.