ఐపీఎల్‌కు ముందు వాంఖడే స్టేడియంలో పలువురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇలాంటప్పుడు ఎవరైనా ఒకింత కలవరపాటుకు గురవుతారు. కానీ, దిల్లీ ఆటగాడు ఆజింక్య రహానె మాత్రం తన దృష్టంతా రానున్న ఐపీఎల్‌పైనే ఉందని అంటున్నాడు. ట్విట్టర్లో పోస్టు కూడా పెట్టాడు.
"అతి పెద్ద క్రికెట్ సమరానికి మరో వారం రోజులే ఉంది. కాలం గడుస్తోంది. అయినా నా ఏకాగ్రత ఏ మాత్రం చెక్కుచెదరలేదు" అని రహానె రాసుకొచ్చాడు.
-
A week before the big game. The ⏰ is ticking, but the focus remains as intact as ever. pic.twitter.com/JJEhr8rEkB
— Ajinkya Rahane (@ajinkyarahane88) April 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">A week before the big game. The ⏰ is ticking, but the focus remains as intact as ever. pic.twitter.com/JJEhr8rEkB
— Ajinkya Rahane (@ajinkyarahane88) April 3, 2021A week before the big game. The ⏰ is ticking, but the focus remains as intact as ever. pic.twitter.com/JJEhr8rEkB
— Ajinkya Rahane (@ajinkyarahane88) April 3, 2021
ఇదీ చదవండి: