ETV Bharat / sports

చెన్నై బౌలర్​ దీపక్​ చాహర్​కు నెగెటివ్​ - ఐపీఎల్​

సీఎస్కే పేసర్​ దీపక్​ చాహర్​ కరోనా వైరస్​ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. బుధవారం, రెండోసారి చేసిన పరీక్షల్లోనూ నెగెటివ్​గా తేలడం వల్ల జట్టుతో కలిశాడు. మరోసారి నెగెటివ్​గా తేలితేనే సాధనకు అతడిని అనుమతిస్తారు.

IPL 2020: Deepak Chahar Back In Training For CSK After Recovering From Coronavirus
సీఎస్కే బౌలర్​ దీపక్​ చాహర్​కు కరోనా నెగెటివ్​
author img

By

Published : Sep 10, 2020, 7:06 AM IST

కరోనా బారిన పడ్డ చెన్నై సూపర్​కింగ్స్​ ఫాస్ట్​బౌలర్​ దీపక్​ చాహర్​.. వైరస్​ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఇప్పటికే చేసిన పరీక్షలో కరోనా లేదని తేలగా, రెండోసారి నిర్వహించిన పరీక్షలోనూ నెగెటివ్​ రావడం వల్ల అతడు జట్టుతో కలిశాడు.

"దీపక్​ రెండుసార్లు కరోనా పరీక్షల్లో నెగెటివ్​గా తేలడం వల్ల జట్టు తిరిగి బబుల్​లోకి వచ్చాడు" అని చెన్నై సూపర్​కింగ్స్​ సీఈఓ విశ్వనాథన్​ వెల్లడించాడు. దీపక్​ ఏమేర కోలుకున్నాడో తెలుసుకునేందుకు హృదయ నాళ పరీక్ష కూడా చేయనున్నారు. మరోసారి కరోనా నెగెటివ్​గా తేలాక అతడ్ని సాధనకు అనుమతిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.