ETV Bharat / sports

పాండ్య సతీమణి నటాషాకు ఇన్​స్టా షాక్​! - హార్దిక్ పాండ్య నటాషా పోస్ట్

టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్య సతీమణి నటాషా స్టాంకోవిక్​కు షాకిచ్చింది ఇన్​స్టాగ్రామ్. తను పోస్ట్ చేసిన ఓ ఫొటో కమ్యూనిటీ గైడ్​లైన్స్​కు విరుద్ధంగా ఉందంటూ తొలగించింది.

పాండ్య సతీమణి నటాషాకు ఇన్​స్టా షాక్​!
పాండ్య సతీమణి నటాషాకు ఇన్​స్టా షాక్​!
author img

By

Published : Aug 19, 2020, 5:34 AM IST

టీమ్​ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సతీమణి, బాలీవుడ్ బ్యూటీ నటాషా స్టాంకోవిక్​‌కు ఇన్‌స్టాగ్రామ్ షాకిచ్చింది. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కు విరుద్దంగా ఉందంటూ తొలగించింది. అయితే ఇన్​స్టా తొలగించిన ఆ ఫొటోనే మళ్లీ స్క్రీన్ షాట్‌ తీసి పోస్ట్ చేసింది. కానీ ఈసారి దానిని రిమూవ్ చేయలేదు ఇన్​స్టా.

ఐపీఎల్ కోసం తమను విడిచి వెళ్లిన హార్దిక్ పాండ్యను తలచుకుంటూ అతని ఫొటోను షేర్ చేసింది నటాషా. ఇందులో పాండ్య.. నటాషాకు ముద్దు పెడుతూ కనిపించాడు. ఈ విషయంలో నటాషాకే మద్దతు తెలిపారు నెటిజన్లు. అందులో తప్పేముందంటూ కామెంట్లు పెడుతున్నారు.

తొలగించిన పోస్ట్
తొలగించిన పోస్ట్

లాక్​డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేసిన ఈ జోడీకి ఇటీవలే బాబు జన్మించాడు. అతడితో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సెప్టెంబర్ 19న ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు పాండ్య.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.