ETV Bharat / sports

అంతర్జాతీయ క్రికెట్​కు అంబటి రాయుడు వీడ్కోలు

అంబటి రాయుడు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచకప్​ భారత జట్టులో చోటు దక్కకపోవడం వల్ల మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిస్తోంది.

author img

By

Published : Jul 3, 2019, 1:40 PM IST

Updated : Jul 3, 2019, 5:04 PM IST

అంతర్జాతీయ క్రికెట్​కు అంబటి రాయుడు వీడ్కోలు

భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్​మన్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్లు బీసీసీఐకి లేఖ రాశాడు.

ప్రపంచకప్​ స్టాండ్​బై ఆటగాడిగా రాయుడు ఉన్నాడు. ఇటీవల గాయాలతో ధావన్​, శంకర్​ జట్టు నుంచి బయటకు వచ్చినా... రాయుడుకు మాత్రం అవకాశం లభించలేదు. ఈ కారణంతో మనస్తాపానికి గురైన రాయుడు రిటైర్​మెంట్​పై​ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

55 వన్డేలు ఆడిన రాయుడు 47.05 సగటుతో 1694 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు, 10 అర్థశతకాలు ఉన్నాయి. అలాగే 216 టీ-20ల్లో 4,584 పరుగులు చేశాడు.

ఇదీ చూడండి: పీటర్సన్​కు యువరాజ్ దిమ్మతిరిగే కౌంటర్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Rickie Henderson Field at the Oakland Coliseum, Oakland, California, USA. 2nd July 2019.
Oakland Athletics 8, Minnesota Twins 6
1. 00:00 Teams hold moment of silence for the passing of LA Angels pitcher Tyler Skaggs
Top of 2nd Inning
2. 00:20 Twins Miguel Sano hits 2-run home run, 2-0 Twins
Bottom of 3rd Inning
3. 00:40 Athletics Matt Olson hits 2-run home run, 3-2 Athletics trail
Bottom of 4th Inning
4. 00:56 Athletics Chris Herrmann hits grand slam home run, 6-3 Athletics
Top of 7th Inning
5. 01:40 Twins Jason Castro hits solo home run, 7-6 Twins trail
Bottom of 7th Inning
6. 01:56 Athletics Mark Canha hits solo home run, 8-6 Athletics
Top of 9th Inning
7. 02:27 Twins Max Kepler flies out to end game
SOURCE: MLB
DURATION: 02:54
STORYLINE:
Chris Herrmann hit a grand slam in his first game for Oakland and the Athletics went on to beat the Minnesota Twins 8-6 on Tuesday night for their fourth straight victory.
Herrmann was activated from the injured list before the game after being sidelined since spring training with a knee injury. He made an immediate impact in his debut when he connected off All-Star Jake Odorizzi (10-4) to give the A's a 6-3 lead in the fourth inning.
Daniel Mengden (3-1) allowed five runs and eight hits in 5 2/3 innings for the home team. Liam Hendriks pitched the ninth for his third save for the A's, who have won 11 of 14 games.
Last Updated : Jul 3, 2019, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.